Sneezing : తుమ్ములు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆగిపోతున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే తుమ్ములు త్వ‌ర‌గా వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sneezing &colon; తుమ్ము అనేది à°®‌à°¨‌కు à°¸‌à°¹‌జంగానే à°µ‌చ్చే ఒక చ‌ర్య‌&period; à°®‌à°¨ ముక్కులో నుంచి దుమ్ము&comma; ధూళి&comma; కాలుష్య కార‌కాలు&comma; పుప్పొడి రేణువులు లోప‌లికి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకునేందుకు గాను తుమ్ము à°µ‌స్తుంది&period; అలాగే జ‌లుబు వంటివి à°µ‌చ్చిన‌ప్పుడు కూడా విప‌రీతంగా తుమ్ములు à°µ‌స్తుంటాయి&period; కొంద‌రికి à°ª‌à°¡‌ని ఆహారం తిన్నా&period;&period; గాలి పీల్చినా&period;&period; తుమ్ములు à°µ‌స్తుంటాయి&period; కొంద‌రికి చ‌లి వాతావ‌à°°‌ణం à°ª‌à°¡‌దు&period; దీంతో తుమ్ములు à°µ‌స్తాయి&period; అలాగే కొంద‌రికి తినేట‌ప్పుడు అనుకోకుండా తుమ్ములు à°µ‌స్తుంటాయి&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే కార‌ణాలు ఏమున్నా తుమ్ము తుమ్మితే ఇబ్బంది ఏమీ ఉండ‌దు&period; కానీ తుమ్ము à°µ‌చ్చిన‌ట్లే à°µ‌చ్చి ఆగిపోతే చిరాకు పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుమ్ములు à°µ‌చ్చిన‌ట్టే à°µ‌చ్చి ఆగిపోతుంటే అప్పుడు à°ª‌డే ఇబ్బంది అంతా ఇంతా కాదు&period; తుమ్ము తుమ్మ‌క‌పోతే à°®‌à°¨‌స్క‌రించ‌దు&period; అలాంటి à°¸‌à°®‌యాల్లో à°¤‌ప్ప‌నిస‌రిగా తుమ్ము తుమ్మాలి&period; అయితే ఏం చేసినా తుమ్ము రావ‌డం లేదు&period;&period; అనుకునే వారు కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌à°µ‌చ్చు&period; వీటిని à°¤‌ప్ప‌నిస‌à°°à°¿ అయితేనే వాడాలి&period; దీంతో తుమ్ములు à°¸‌రిగ్గా à°µ‌స్తాయి&period; ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32192" aria-describedby&equals;"caption-attachment-32192" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32192 size-full" title&equals;"Sneezing &colon; తుమ్ములు à°µ‌చ్చిన‌ట్లే à°µ‌చ్చి ఆగిపోతున్నాయా&period;&period; ఈ చిట్కాల‌ను పాటిస్తే తుమ్ములు త్వ‌à°°‌గా à°µ‌స్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;sneezing&period;jpg" alt&equals;"Sneezing not come properly follow these remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32192" class&equals;"wp-caption-text">Sneezing<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుమ్ములు à°µ‌చ్చిన‌ట్టే à°µ‌చ్చి ఆగిపోతుంటే&period;&period; ముక్కులో ఉండే వెంట్రుక‌ల్లో ఏదైనా ఒక వెంట్రుక‌ను à°ª‌ట్టుకుని à°¬‌à°¯‌ట‌కు లాగిన‌ట్లు చేయాలి&period; ఈ ప్ర‌క్రియ‌ను సున్నితంగా చేయాలి&period; లేదంటే వెంట్రుక ఊడి అక్క‌à°¡à°¿ నుంచి à°°‌క్తం రావ‌చ్చు&period; అక్క‌à°¡à°¿ ప్ర‌దేశం సున్నితంగా ఉంటుంది&period; క‌నుక ఈ à°ª‌నిని సున్నితంగా చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల తుమ్ము వెంట‌నే à°µ‌స్తుంది&period; దీంతో ఇబ్బంది పోతుంది&period; అలాగే ముక్కులో చిన్న‌పాటి ఈక లేదా కాట‌న్ à°¬‌డ్‌ను పెట్టి సున్నితంగా తిప్పాలి&period; దీంతో కూడా తుమ్ము వెంట‌నే à°µ‌స్తుంది&period; ఇక సూర్యుడు బాగా ఎండ‌గా ఉన్న‌ప్పుడు à°¬‌à°¯‌ట‌కు వెళ్లి ముక్కు ఎండ‌కు à°¤‌గిలేలా నిలుచోవాలి&period; దీంతో ఆ వేడికి త్వ‌à°°‌గా తుమ్ము à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని à°°‌కాల ఘాటైన వాస‌à°¨‌à°²‌ను పీల్చ‌డం à°µ‌ల్ల కూడా తుమ్ము à°µ‌స్తుంది&period; అయితే ఆ వాస‌à°¨‌లు ఆరోగ్యానికి హాని క‌లిగించ‌కుండా ఉండాలి&period; లేదంటే ఇబ్బందులు à°µ‌స్తాయి&period; కొన్ని à°°‌కాల పువ్వుల‌కు చెందిన వాస‌à°¨‌à°²‌ను పీలిస్తే త్వ‌à°°‌గా తుమ్ములు à°µ‌స్తాయి&period; అలాగే మెడిక‌ల్ షాపుల్లో à°²‌భించే ముక్కు స్ప్రేల‌ను కూడా ప్ర‌à°¯‌త్నించ‌à°µ‌చ్చు&period; వీటితో కూడా తుమ్ములు à°µ‌స్తాయి&period; అయితే ఎలాంటి చిట్కాను పాటించినా ఉప‌యోగం లేక‌పోతే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం&period; లేదంటే à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక à°ª‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్ర‌à°µ‌ర్తించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts