Chinthakaya Pachi Pulusu : చింత‌కాయ ప‌చ్చి పులుసును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chinthakaya Pachi Pulusu &colon; à°®‌నం చింత‌పండునే కాకుండా à°ª‌చ్చిచింత‌కాయ‌à°²‌ను కూడా వంట్ల‌లో వాడుతూ ఉంటాము&period; పచ్చ‌ళ్ల‌ల్లో&comma; చారు&comma; సాంబార్ వంటి వాటిలో పులుపు కొరకు à°ª‌చ్చి చింత‌కాయ‌à°²‌ను వాడుతూ ఉంటాము&period; ఇలా వివిధ à°°‌కాల వంట‌కాల్లో వాడ‌డంతో పాటు à°ª‌చ్చి చింత‌కాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ à°ª‌చ్చిపులుసును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చి పులుసు పుల్ల పుల్ల‌గా కారంగా చాలా రుచిగా ఉంటుంది&period; నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చింత‌కాయ‌à°²‌తో à°ª‌చ్చి పులుసును à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చి పులుసును à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°ª‌చ్చి చింత‌కాయ‌à°²‌తో రుచిగా à°ª‌చ్చి పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ à°ª‌చ్చి పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ‌లు &&num;8211&semi; 70 నుండి 80 గ్రాములు&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; బెల్లం &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41694" aria-describedby&equals;"caption-attachment-41694" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41694 size-full" title&equals;"Chinthakaya Pachi Pulusu &colon; చింత‌కాయ à°ª‌చ్చి పులుసును ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;chinthakaya-pachi-pulusu&period;jpg" alt&equals;"Chinthakaya Pachi Pulusu recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41694" class&equals;"wp-caption-text">Chinthakaya Pachi Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ à°ª‌చ్చి పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చింత‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అవి మునిగే à°µ‌à°°‌కు నీటిని పోసి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఈ చింత‌కాయ‌à°²‌ను తొక్క‌లు&comma; గింజ‌లు వేర‌య్యేలా చేత్తో బాగా à°¨‌లపాలి&period; తరువాత వీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°®‌à°¨ రుచికి à°¤‌గిన‌ట్టు మరిన్ని నీళ్లు పోసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°§‌నియాలు&comma; ఎండుమిర్చి&comma; మెంతులు&comma; మిరియాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి&period; ఇలా మిక్సీ à°ª‌ట్టుకున్న పొడిని చారులో వేసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు&comma; ఉల్లిపాయ‌&comma; కొత్తిమీర‌&comma; బెల్లం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మిగిలిన‌à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ తాళింపును à°ª‌చ్చి పులుసులో వేసి క‌లపాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ à°ª‌చ్చి పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°ª‌చ్చి చింత‌కాయ‌లు ఎక్కువ‌గా à°²‌భించిన‌ప్పుడు వాటితో ఇలా à°ª‌చ్చి పులుసును à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts