Coconut Milk Pulao : కొబ్బ‌రిపాల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coconut Milk Pulao &colon; కొబ్బ‌రితో పాటు కొబ్బ‌à°°à°¿ పాల‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; కొబ్బరి పాలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; కొబ్బ‌à°°à°¿ పాలను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కొబ్బ‌à°°à°¿ పాల‌ను à°®‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కూర‌ల్లో వాడ‌డంతో పాటు కొబ్బ‌à°°à°¿ పాల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కొబ్బ‌à°°à°¿ పాల పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని బ్యాచిల‌ర్స్&comma;వంట‌రాని వారు కూడా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌సాలా వంట‌కాలతో క‌లిపి తింటే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; కొబ్బ‌à°°à°¿ పాల‌తో రుచిగా&comma; క‌మ్మ‌గా పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ పాల పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ కాయ &&num;8211&semi; 1&comma; బియ్యం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నూనె -ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కొబ్బ‌à°°à°¿ పాలు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32715" aria-describedby&equals;"caption-attachment-32715" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32715 size-full" title&equals;"Coconut Milk Pulao &colon; కొబ్బ‌రిపాల‌తో ఎంతో రుచిక‌à°°‌మైన పులావ్‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;coconut-milk-pulao&period;jpg" alt&equals;"Coconut Milk Pulao recipe in telugu very tasty how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32715" class&equals;"wp-caption-text">Coconut Milk Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ పాల పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌చ్చి కొబ్బ‌రిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత పేస్ట్ గా చేసి దాని నుండి 4 క‌ప్పుల కొబ్బ‌à°°à°¿ పాల‌ను తీసుకోవాలి&period; పాలు కొద్దిగా à°¤‌క్కువ అయితే అందులో నీటిని పోయ‌à°µ‌చ్చు&period; à°¤‌రువాత బియ్యాన్ని క‌డిగి నాన‌బెట్టాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్&comma; పుదీనా వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ పాలు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; కొబ్బ‌à°°à°¿ పాలు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని నీరంతా ఇగిరి పోయే à°µ‌à°°‌కు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరంతా పోయిన à°¤‌రువాత à°®‌రోసారి క‌లుపుకుని పైన కొత్తిమీర చల్లుకోవాలి&period; à°¤‌రువాత‌ మూత పెట్టి పులావ్ పొడి పొడిగా అయ్యే à°µ‌à°°‌కు చిన్న మంట‌పై ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿ పాల పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చికెన్&comma; à°®‌ట‌న్ క‌ర్రీల‌తో లేదా వెజ్ à°®‌సాలా వంట‌కాల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వీకెండ్స్ లో స్పెష‌ల్ డేస్ లో ఇలా కొబ్బ‌à°°à°¿ పాల‌తో పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts