Royyala Vepudu : రొయ్య‌ల వేపుడు త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Royyala Vepudu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల్లో రొయ్య‌లు కూడా ఒక‌టి&period; రొయ్య‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; రొయ్య‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; రొయ్య‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో రొయ్య‌à°² వేపుడు కూడా ఒక‌టి&period; రొయ్య‌à°² వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; కింద చెప్పిన విధంగా చేసే రొయ్య‌à°² వేపుడు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచిగా&comma; అంద‌రికి à°¨‌చ్చేలా రొయ్య‌à°² వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² వేపుడు à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; నిమ్మ‌à°°‌సం -అర చెక్క‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి- 3&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32712" aria-describedby&equals;"caption-attachment-32712" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32712 size-full" title&equals;"Royyala Vepudu &colon; రొయ్య‌à°² వేపుడు à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;royyala-vepudu&period;jpg" alt&equals;"Royyala Vepudu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32712" class&equals;"wp-caption-text">Royyala Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా శుభ్రం చేసిన రొయ్య‌ల్లో నిమ్మ‌à°°‌సం&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక రొయ్య‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని నీరంతా పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌à°°à°¿ కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన రొయ్య‌లు&comma; కారం&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు వీటిపై మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు బాగా వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌లు వేగుతుండ‌గానే జార్ లో à°§‌నియాలు&comma; మిరియాలు&comma; జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని రొయ్య‌à°²‌ల్లో వేసి క‌à°²‌పాలి&period; అలాగే క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌à°² వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటాయి&period; అ్నంతో కూడా ఈ రొయ్య‌à°² వేపుడును తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన రొయ్య‌à°² వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts