Cold Coco : స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. చ‌ల్ల చ‌ల్ల‌ని కోల్డ్ కోకో డ్రింక్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cold Coco &colon; à°®‌నం కాఫీ షాపుల్లో à°°‌క‌à°°‌కాల చాక్లెట్ డ్రింక్స్ ను&comma; చాక్లెట్ మిల్క్ షేక్స్ à°¨‌పు తాగుతూ ఉంటాం&period; à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨ షాపుల్లో కూడా చాక్లెట్ డ్రింక్స్ à°²‌భిస్తూ ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°²‌భించే వివిధ à°°‌కాల చాక్లెట్ డ్రింక్స్ లో కోల్డ్ కోకో కూడా ఒక‌టి&period; ఈ చాక్లెట్ డ్రింక్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎంత తాగినా à°¤‌నివి తీర‌à°¦‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; వేసవి కాలంలో తాగ‌డానికి ఇది ఒక్క చ‌క్క‌టి డ్రింక్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ కోల్డ్ కోకోను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎవ‌రైనా దీనిని తేలిక‌గా చేసుకోవ‌చ్చు&period; చ‌ల్ల‌చ‌ల్ల‌గా రుచిగా ఉండే ఈ కోల్డ్ కోకో à°¤‌యారీ విధానాన్ని&period;&period; అలాగే à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోల్డ్ కోకో à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చిక్క‌టి పాలు &&num;8211&semi; 500 ఎమ్ ఎల్&comma; పంచ‌దార &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కోకో పౌడ‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; డార్క్ చాక్లెట్ చంక్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; చాక్లెట్ సిర‌ప్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31604" aria-describedby&equals;"caption-attachment-31604" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31604 size-full" title&equals;"Cold Coco &colon; à°¸‌మ్మ‌ర్ స్పెష‌ల్‌&period;&period; చ‌ల్ల చ‌ల్ల‌ని కోల్డ్ కోకో డ్రింక్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;cold-coco&period;jpg" alt&equals;"Cold Coco recipe in telugu summer special cool drink " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31604" class&equals;"wp-caption-text">Cold Coco<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోల్డ్ కోకో à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కళాయిలో నీళ్లు పోయాలి&period; à°¤‌రువాత 400 ఎమ్ ఎల్ పాలు పోసి క‌లుపుతూ వేడి చేయాలి&period; పాలు పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచదార క‌రిగే లోపు à°®‌రో గిన్నెలో 100 ఎమ్ ఎల్ పాలు తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కార్న్ ఫ్లోర్&comma; కోకో పౌడ‌ర్ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని à°®‌రుగుతున్న పాల‌ల్లో కొద్ది కొద్దిగా వేస్తూ క‌à°²‌పాలి&period; à°¤‌రువాత డార్క్ చాక్లెట్ చంక్స్ వేసి అవి క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉండాలి&period; చాక్లెట్ క‌రిగిన à°¤‌రువాత ఈ పాల‌ను à°µ‌à°¡‌క‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెను 5 గంట‌à°² పాటు ఫ్రిజ్ లో ఉంచాలి&period; పూర్తిగా చ‌ల్లారిన ఈ పాల‌ను బ్లెండ‌ర్ లో వేసి హైస్పీడ్ మీద బీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°¸‌ర్వింగ్ గ్లాస్ ను తీసుకుని దాని అంచుల వెంబ‌à°¡à°¿ చాక్లెట్ సిర‌ప్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత బీట్ చేసుకున్న చాక్లెట్ పాల‌ను పోసుకోవాలి&period; ఈ పాల‌పై డార్క్ చాక్లెట్ ముక్క‌à°²‌ను వేసుకుని గార్నిష్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోల్డ్ కోకో à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts