Mutton Haleem : స్పెష‌ల్ మ‌ట‌న్ హ‌లీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Haleem &colon; రంజాన్ నెల ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది&period; రంజాన్ అన‌గానే ముందుగా అంద‌రికి గుర్తొచ్చేది à°¹‌లీమ్&period; à°¹‌లీమ్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°®‌à°¨‌కు చికెన్ à°¹‌లీమ్ తో పాటు à°®‌ట‌న్ à°¹‌లీమ్ కూడా à°²‌భిస్తుంది&period; à°®‌ట‌న్ à°¹‌లీమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అయితే చాలా మంది à°¹‌లీమ్ ను à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌డానికి వీలు à°ª‌à°¡‌దు అని భావిస్తూ ఉంటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి à°µ‌స్తుంది అనుకుంటూ ఉంటారు&period; కానీ ఎటువంటి వ్ర‌à°® లేకుండా చాలా రుచిగా ఈ à°¹‌లీమ్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌ట‌న్ హలీమ్ ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ హలీమ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గోధుమ à°°‌వ్వ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; బియ్యం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గంటపాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన బోన్ లెస్ à°®‌ట‌న్ &&num;8211&semi; అర‌కిలో&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండిన గులాబీ రేకులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తోక మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 5&comma; à°ª‌త్త‌ర్ ఫూల్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 2 ఇంచుల ముక్క‌&comma; à°¨‌ల్ల‌యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; 1&sol;3 క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పుదీనా à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిలికిన తియ్య‌టి పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; అర క‌ప్పు&comma; వేయించిన జీడిపప్పు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31607" aria-describedby&equals;"caption-attachment-31607" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31607 size-full" title&equals;"Mutton Haleem &colon; స్పెష‌ల్ à°®‌ట‌న్ à°¹‌లీమ్‌&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;mutton-haleem&period;jpg" alt&equals;"Mutton Haleem recipe in telugu very tasty easy to make at home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31607" class&equals;"wp-caption-text">Mutton Haleem<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ à°¹‌లీమ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°ª‌ప్పుల‌ను&comma; ఓట్స్ ను&comma; గోధుమ à°°‌వ్వ‌ను వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో à°®‌ట‌న్ ను వేసుకుని వేడి చేయాలి&period; ఇందులో సాజీరా&comma; గులాబీ రేకులు&comma; తోక మిరియాలు&comma; యాల‌కులు&comma; à°ª‌త్త‌ర్ ఫూల్&comma; à°²‌వంగాలు&comma; బిర్యానీ ఆకు&comma; దాల్చిన చెక్క‌&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ‌&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం పేస్ట్&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్&comma; మిరియాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో లీట‌ర్ నీళ్లు పోసి మూత పెట్టి à°®‌ట‌న్ ను 6 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°®‌ట‌న్ ముదురుగా ఉంటే 8 నుండి 9 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నానబెట్టుకున్న à°ª‌ప్పుల‌ను వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులో లీట‌ర్నర నీటిని పోసి à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; వీటిని 2 నిమిషాలకొక‌సారి అడుగు నుండి బాగా క‌లుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత తీసి à°®‌ట‌న్ మెత్త‌గా ఉడికిందో లేదో చూసుకోవాలి&period; à°®‌ట‌న్ మెత్త‌గా ఉడ‌క‌క‌పోతే à°®‌రిన్ని నీళ్లు పోసి à°®‌à°°‌లా ఉడికించాలి&period; ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి à°ª‌ప్పు గుత్తితో à°®‌ట‌న్ ను మెత్త‌గా చేసుకోవాలి&period; à°®‌ట‌న్ లోని నీరంతా పోయి à°®‌ట‌న్ మెత్త‌గా అయిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా చేసుకోవాలి&period; ఇప్పుడు ఉడికించిన à°ª‌ప్పుల‌ల్లో పుదీనా&comma; కొత్తిమీర‌&comma; à°¤‌రిగిన 2 à°ª‌చ్చిమిర్చి&comma; 2 టీ స్పూన్ల ఎండిన గులాబి రేకులు వేసి à°ª‌ప్పు గుత్తితో వీలైనంత మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత మెత్త‌గా చేసుకున్న à°®‌ట‌న్ ను వేసి à°ª‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకుంటూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 నిమిషాలకొక‌సారి à°ª‌ప్పు గుత్తితో అడుగు నుండి క‌లుపుతూ 10 నిమిషాల‌కు పైగా ఉడికించాలి&period; à°¹‌లీమ్ ఉడుకుప‌ట్టిన à°¤‌రువాత దానిపై ఏర్ప‌à°¡à°¿à°¨ తేట‌ను తీసేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°ª‌ది నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత పెరుగు వేసుకోవాలి&period; పెరుగును వేయ‌గానే మంట‌ను à°¤‌గ్గించి పెరుగు క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని గిన్నెలోకి తీసుకుని దానిపై జీడిప‌ప్పును&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¹‌లీమ్ à°¤‌యార‌వుతుంది&period; గులాబీ రేకులు లేని వారు ఇందులో రోజ్ వాట‌ర్ ను వేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°¹‌లీమ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts