Corn Flakes Mixture : స్వీట్ షాపుల్లో ల‌భించే కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్‌.. ఇలా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Corn Flakes Mixture &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపులల్లో&comma; బేక‌రీల‌ల్లో à°²‌భించే వివిధ à°°‌కాల చిరుతిళ్ల‌ల్లో కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ కూడా ఒక‌టి&period; కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది&period; పిల్ల‌లుల&comma; పెద్ద‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి&comma; ప్ర‌యాణాల్లో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అయితే à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఈ మిక్చ‌ర్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యరు చేయ‌డం చాలా తేలిక‌&period; à°¬‌à°¯‌ట కొనే à°ª‌ని లేకుండా ఇంట్లోనే కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్ ప్లేక్స్ మిక్చ‌ర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కార్న్ ప్లేక్స్ &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; గుప్పెడు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38464" aria-describedby&equals;"caption-attachment-38464" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38464 size-full" title&equals;"Corn Flakes Mixture &colon; స్వీట్ షాపుల్లో à°²‌భించే కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్‌&period;&period; ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;corn-flakes-mixture&period;jpg" alt&equals;"Corn Flakes Mixture recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38464" class&equals;"wp-caption-text">Corn Flakes Mixture<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్ ప్లేక్స్ మిక్చ‌ర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇందులో కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇదేనూనెలో మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని విడివిడిగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై కారం&comma; à°ª‌సుపు&comma; ఉప్పు చ‌ల్లి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌లకుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; పిల్ల‌లు దీనిని à°®‌à°°à°¿à°¤ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts