Crispy Chicken Fry : చికెన్‌ను క‌ర‌క‌ర‌లాడేలా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవ‌చ్చు.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Chicken Fry &colon; à°®‌నం చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో à°®‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; ఈ చికెన్ ఫ్రైను కూడా ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అందులో భాగంగా 10 నుండి 15 రోజుల పాటు నిల్వ ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25939" aria-describedby&equals;"caption-attachment-25939" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25939 size-full" title&equals;"Crispy Chicken Fry &colon; చికెన్‌ను క‌à°°‌క‌à°°‌లాడేలా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవ‌చ్చు&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;crispy-chicken-fry&period;jpg" alt&equals;"Crispy Chicken Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25939" class&equals;"wp-caption-text">Crispy Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; 500 గ్రా&period;&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్ర‌à°ª‌రిచి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; తరువాత అందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లపాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి&period; ఇలా మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; ఈ చికెన్ ను à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌à°°‌క‌రలాడే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; చికెన్ ను ఇలా నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించుకున్న à°¤‌రువాత జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల 10 రోజుల‌కు పైగా నిల్వ ఉంటుంది&period; à°ª‌ప్పు&comma; సాంబార్&comma; à°°‌సం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ ఫ్రైతో అప్పుడ‌ప్పుడూ ఈ విధంగా కూడా చికెన్ ఫ్రైను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ చికెన్ ఫ్రైను ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts