Oats Milk : ఓట్స్‌, పాలను క‌లిపి ఇలా చేసి తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Milk &colon; à°®‌నం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఈ ఓట్స్ లో క్యాల్షియం&comma; మెగ్నీషియం&comma; ఐర‌న్&comma; పొటాషియం&comma; విట‌మిన్ బి6&comma; ప్రోటీన్&comma; కార్బోహైడ్రేట్స్&comma; ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి&period; ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; చాలా మంది ఈ ఓట్స్ ను ఉప్మా లాగా లేదా పాల‌ల్లో వేసి ఉడికించి పండ్ల ముక్క‌లు వేసుకుని తింటూ ఉంటారు&period; ఏ విధంగా తిన్నా కూడా ఈ ఓట్స్ చాలా రుచిగా ఉంటాయి&period; అయితే ఇప్పుడు చెప్పే విధంగా ఓట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ ను ఏవిధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనికోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో దానిమ్మ గింజ‌à°²‌ను లేదా స్ట్రాబెర్రీ ముక్క‌à°²‌ను వేసుకోవాలి&period; à°¤‌రువాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును&comma; అర క‌ప్పు పాల‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో తేనె లేదా డేట్ సిర‌ప్&comma; మాపిల్ సిర‌ప్ ను వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న ఓట్స్ ను రాత్రంతా అలాగే ఉంచాలి&period; వీటిని గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద లేదా ఫ్రిజ్ లో ఉంచి రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న ఓట్స్ ను ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకోవాలి&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఇందులో పాలకు à°¬‌దులుగా పెరుగును వేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా ఓట్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ à°²‌భిస్తాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25933" aria-describedby&equals;"caption-attachment-25933" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25933 size-full" title&equals;"Oats Milk &colon; ఓట్స్‌&comma; పాలను క‌లిపి ఇలా చేసి తినండి&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;oats-milk&period;jpg" alt&equals;"Oats Milk prepare in this way take daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25933" class&equals;"wp-caption-text">Oats Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరానికి à°¤‌క్ష‌à°£ à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఈ విధంగా ఓట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌గినంత ఫైబ‌ర్ à°²‌భిస్తుంది&period; దీంతో జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఓట్స్ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఓట్స్ ను ఈ విధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల పొట్ట‌లో à°¶‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది&period; ఓట్స్ ను రోజూ ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల రొమ్ము క్యాన్స‌ర్&comma; పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; ఓట్స్ ను ఈ విధంగా రాత్రంతా నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts