Crispy Gobi 65 : గోబీ 65ని ఇలా క్రిస్పీగా చేయండి.. సాయంత్రం స‌మ‌యంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Gobi 65 &colon; క్రిస్పీ గోబి 65&period;&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎక్కువ‌గా క్యాట‌రింగ్ వాళ్లు&comma; కర్రీ పాయింట్ వాళ్లు à°¸‌ర్వ్ చేస్తూ ఉంటారు&period; గోబి 65 ని చాలా మంది ఇష్టంగా తింటారు&period;సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ గోబి 65 ని à°¬‌à°¯‌ట కంటే కూడా చాలా రుచిగా à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే ఈ గోబి 65 చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; à°¬‌à°¯‌ట కంటే à°®‌రింత రుచిగా ఇంట్లోనే గోబి 65 ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో&&num;8230&semi; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ గోబి 65 à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; మైదాపిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; రెడ్ ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46931" aria-describedby&equals;"caption-attachment-46931" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46931 size-full" title&equals;"Crispy Gobi 65 &colon; గోబీ 65ని ఇలా క్రిస్పీగా చేయండి&period;&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో తింటే అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;crispy-gobi-65&period;jpg" alt&equals;"Crispy Gobi 65 recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46931" class&equals;"wp-caption-text">Crispy Gobi 65<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ గోబి 65 à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క్యాలీప్ల‌à°µ‌ర్ ను à°®‌రీ చిన్న‌గా కాకుండా à°®‌ధ్య‌స్థంగా ఉండే ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో నీళ్లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి నీటిని వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ముక్క‌à°²‌ను à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో మైదాపిండి&comma; కార్న్ ఫ్లోర్&comma; నూనె వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గ‌ట్టిగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; పిండి అంతా ముక్క‌à°²‌కు à°ª‌ట్టేలా బాగా క‌లుపుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె బాగా వేడ‌య్యాక క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి 65 à°¤‌యార‌వుతుంది&period; దీనిని స్నాక్స్ గా మరియు సైడ్ డిష్ గా కూడా తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన గోబి65 ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts