Flax Seeds Karam Podi : డైలీ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్తం త‌క్కువ‌గా ఉన్న‌వారికి వ‌జ్రం లాంటిది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Flax Seeds Karam Podi &colon; à°®‌à°¨‌ల్ని వేధించే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో à°°‌క్త‌హీన‌à°¤ కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో పెద్ద‌లు&comma; పిల్ల‌లు బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ముఖ్యంగా స్త్రీలు ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; à°°‌క్త‌హీన‌à°¤ కార‌ణంగా à°®‌నం వివిధ à°°‌కాల ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤‌&comma; క‌ళ్లు తిరిగిన‌ట్టుగా ఉండ‌డం&comma; వికారం&comma; జుట్టు రాల‌డం&comma; చ‌ర్మం పాలిపోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు à°°‌క్త‌హీన‌à°¤ కార‌ణంగా à°¶‌రీరంలో అవ‌à°¯‌వాల‌కు ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾&comma; పోష‌కాల à°¸‌à°°‌à°«‌à°°à°¾ కూడా à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారికి వైద్యులు ఎక్కువ‌గా ఐర‌న్ క్యాప్సుల్స్ ను వాడ‌à°®‌ని చెబుతూ ఉంటారు&period; గ‌ర్భిణీల‌కు&comma; బాలింత‌à°²‌కు కూడా à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య రాకుండా ముందు నుండే ఐర‌న్ క్యాప్సుల్స్ ను వాడ‌à°®‌ని సూచిస్తూ ఉంటారు&period; అయితే ఇలా à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఐర‌న్ క్యాప్సుల్స్ కు à°¬‌దులుగా అవిసె గింజ‌లతో చేసిన కారం పొడిని వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవిసె గింజ‌లు à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయ‌ని వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెప్ప‌డంతో వీటి వాడ‌కం ఈ à°®‌ధ్య కాలంలో ఎక్కువ‌య్యింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా ఈ అవిసె గింజ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సినంత ఐర‌న్ కూడా à°²‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨‌కు ఒక రోజుకు పురుషుల‌కు 28 మిల్లీ గ్రాములు&comma; స్త్రీల‌కు 30 మిల్లీ గ్రాముల ఐర‌న్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; à°¶‌రీరంలో à°¤‌గినంత ఐర‌న్ ఉంటేనే ఎర్ర‌à°°‌క్త‌క‌ణాల à°¤‌యారీ జ‌రుగుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; ఇలా à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ à°¸‌à°®‌స్య à°­‌విష్య‌త్తులో రాకూడ‌దు అనుకునే వారు అవిసె గింజ‌à°² కారం పొడిని తీసుకోవ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; 100గ్రాముల అవిసె గింజ‌à°²‌ల్లో 100 మిల్లీ గ్రాముల ఐర‌న్ ఉంటుంది&period; ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో అవిసె గింజలు ఒక‌టి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46940" aria-describedby&equals;"caption-attachment-46940" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46940 size-full" title&equals;"Flax Seeds Karam Podi &colon; డైలీ ఒక్క స్పూన్ చాలు&period;&period; à°°‌క్తం à°¤‌క్కువ‌గా ఉన్న‌వారికి à°µ‌జ్రం లాంటిది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;flax-seeds-karam-podi&period;jpg" alt&equals;"Flax Seeds Karam Podi take daily to increase blood levels" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46940" class&equals;"wp-caption-text">Flax Seeds Karam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవిసె గింజ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఐర‌న్ తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఇత‌à°° పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; అయితే చాలా మందికి అవిసె గింజ‌à°² కారం పొడినే ఎందుకు తీసుకోవాలి&period;&period; వీటిని నాన‌బెట్టి&comma; మొల‌కెత్తించి తీసుకోకూడ‌దా అనే సందేహం కూడా à°µ‌స్తూ ఉంటుంది&period; అవిసె గింజ‌లు బంక‌గా&comma; జిగ‌ట‌గా ఉంటాయి&period; వీటిని నాన‌బెట్టి తీసుకుంటే నోరంతా బంక‌గా à°¤‌యార‌వుతుంది&period; ఇవి నాన‌బెట్టి తీసుకోవ‌డానికి అస్స‌లు బాగోవు&period; వీటిని తింటున్నంత సేపు వికారంగా ఉంటుంది&period; క‌నుక వీటిని వేయించి కారం పొడి చేసి తీసుకోవ‌à°¡‌మే ఉత్త‌à°®‌మైన మార్గం&period; ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ కారం పొడిని à°¤‌యారు చేసుకుని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవాలి&period; ఇడ్లీ&comma; దోశ వంటి వాటితో పాటు కూర‌à°²‌ల్లో కూడా ఈ కారం పొడిని వేసుకోవ‌చ్చు&period; అలాగే అన్నంలో మొద‌టి ముద్ద‌గా ఈ కారం పొడిని తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా అవిసె గింజ‌à°²‌తో కారం పొడిని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts