Curd Bun Dosa : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై చేసే పెరుగు దోశ‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curd Bun Dosa &colon; క‌ర్డ్ à°¬‌న్ దోశ&period;&period; వీటినే పుల్ల‌ట్టు అని అంటారు&period; పుల్ల‌ట్టు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; à°®‌à°¨‌కు ఎక్కువ‌గా రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద కూడా à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ పుల్ల‌ట్ల‌ని à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాల తేలిక‌&period; à°¤‌రుచూ చేసే అల్పాహారాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా పుల్ల‌ట్ల‌ను కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే పుల్ల‌ట్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ర్డ్ à°¬‌న్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మెంతులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అటుకులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°®‌జ్జిగ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44879" aria-describedby&equals;"caption-attachment-44879" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44879 size-full" title&equals;"Curd Bun Dosa &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ బండ్ల‌పై చేసే పెరుగు దోశ‌&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;curd-bun-dosa&period;jpg" alt&equals;"Curd Bun Dosa recipe make like this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44879" class&equals;"wp-caption-text">Curd Bun Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ర్డ్ à°¬‌న్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అటుకులు&comma; మెంతులు వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°®‌జ్జిగ పోసి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ బియ్యాన్ని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 8 గంట‌à°² పాటు పిండిని పులియ‌బెట్టాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత ఇందులో ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; à°¤‌రువాత దీనిపై నూనె వేసి తుడుచుకోవాలి&period; à°¤‌రువాత గంటెతో పిండిని తీసుకుని అట్టు లాగా వేసుకోవాలి&period; అట్టు à°¤‌à°¡à°¿ ఆరిన à°¤‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి&period; దీనిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌ర్డ్ à°¬‌న్ దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ల్లి చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన క‌ర్డ్ à°¬‌న్ దోశ‌à°²‌ను అంద‌రూ ఎంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts