Dahi Aloo Masala Curry : చ‌పాతీ, పుల్కా, రోటీల్లోకి.. ఈ ఆలు క‌ర్రీని చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dahi Aloo Masala Curry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌రకాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే ఈ వంట‌కాల్లో à°¦‌హీ ఆలూ à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కర్రీని ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ à°¦‌హీ à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌హీ ఆలూ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించి పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పెరుగు &&num;8211&semi; ఒక కప్పు&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40174" aria-describedby&equals;"caption-attachment-40174" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40174 size-full" title&equals;"Dahi Aloo Masala Curry &colon; చ‌పాతీ&comma; పుల్కా&comma; రోటీల్లోకి&period;&period; ఈ ఆలు క‌ర్రీని చేసి తినండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;dahi-aloo-masala-curry&period;jpg" alt&equals;"Dahi Aloo Masala Curry recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40174" class&equals;"wp-caption-text">Dahi Aloo Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌హీ ఆలూ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఇంగువ‌&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°®‌à°°‌లా స్ట‌వ్ ఆన్ చేసి చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత క‌సూరి మెంతి&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌లిపి దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¦‌హీ ఆలూ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటీ&comma; చపాతీ&comma; పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts