Dal Tadka : ధాబా స్టైల్‌లో ఎంతో రుచిక‌ర‌మైన ప‌ప్పు.. త‌యారీ ఇలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dal Tadka &colon; à°ª‌ప్పు అన‌గానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు&period; à°®‌నం అనేక à°°‌కాల కూర‌గాయ‌à°²‌ను à°ª‌ప్పులో వేసుకుని వండి తింటుంటాం&period; ఏ పప్పు అయినా à°¸‌రే రుచిగా ఉంటుంది&period; అయితే కాస్త వెరైటీగా ధాబా స్టైల్‌లోనూ à°ª‌ప్పును చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; కాస్త శ్ర‌మించాలే కానీ దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ధాబా స్టైల్‌లో ఎంతో రుచిక‌à°°‌మైన దాల్ à°¤‌డ్కాను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18413" aria-describedby&equals;"caption-attachment-18413" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18413 size-full" title&equals;"Dal Tadka &colon; ధాబా స్టైల్‌లో ఎంతో రుచిక‌à°°‌మైన à°ª‌ప్పు&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;dal-tadka&period;jpg" alt&equals;"Dal Tadka make it in dhaba style very easy method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18413" class&equals;"wp-caption-text">Dal Tadka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ à°¤‌డ్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిపప్పు- 1&sol;2 కప్పు&comma; పెసరపప్పు- 1&sol;2 కప్పు&comma; శనగపప్పు- 1&sol;4 కప్పు&comma; మైసూర్ పప్పు &&num;8211&semi; 1&sol;4 కప్పు&comma; చిన్న ఉల్లిపాయ – 1&comma; చిన్న టమాటా – 1&comma; పచ్చిమిర‌పకాయ‌లు – 2&comma; అల్లం – చిన్నముక్క&comma; ధనియాలపొడి – 1&sol;4 టీ స్పూన్&comma; గరం మసాలా- 1&sol;4 టీ స్పూన్&comma; ఉప్పు- 1&sol;2 టీ స్పూన్&comma; పసుపు- 1&sol;4 టీ స్పూన్&comma; ఆవాలు&comma; జీలకర్ర&comma; ఎండుమిర్చి&comma; ఇంగువ- 1&sol;2 టీ స్పూన్&comma; కసూరి మేథీ &&num;8211&semi; 1&sol;4 టీ స్పూన్&comma; కరివేపాకు&comma; కొత్తిమీర – 1&sol;4 కప్పు&comma; చింతపండు రసం – 2 టీ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ à°¤‌డ్కాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన à°ª‌ప్పుల‌న్నింటినీ క‌లిపి కుక్క‌ర్‌లో మెత్త‌గా ఉడికించుకోవాలి&period; బాణ‌లి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కాక‌&period;&period; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు&comma; ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి&period; అనంత‌రం అందులో క‌ట్ చేసిన ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు&comma; ట‌మాటాల‌ను వేసి బాగా వేయించుకోవాలి&period; అనంత‌రం అందులో ఉప్పు&comma; à°ª‌సుపు కూడా వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మెత్త‌గా ఉడికిన à°ª‌ప్పు మిశ్ర‌మాన్ని à°®‌రింత మెత్త‌గా చేసి పోపులో వేయాలి&period; ఆ à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; క‌సూరీ మేథీ వేసుకోవాలి&period; అవ‌సరం అనుకుంటే అందులో చింత పండు à°°‌సం కూడా క‌లుపుకోవ‌చ్చు&period; ఆ à°¤‌రువాత à°ª‌ప్పును బాగా క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; అనంత‌రం దానిపై కొత్తిమీర వేసి దింపాలి&period; అంతే&period;&period; ఘుమ ఘుమ‌లాడే దాల్ à°¤‌డ్కా à°¤‌యార‌వుతుంది&period; దీన్ని చ‌పాతీలు లేదా అన్నంతో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts