Shiny Hair : జుట్టు కాంతివంతంగా మారి ప‌ట్టులా మెర‌వాలంటే.. అద్భుత‌మైన చిట్కాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shiny Hair &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో చాలా మంది à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; అధిక ఒత్తిడి&comma; కాలుష్యం&comma; పోష‌కాహార లోపం&comma; హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు వంటి కార‌ణాల à°µ‌ల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; దీంతో జుట్టు రాల‌డం&comma; జుట్టు కాంతిని కోల్పోవ‌డం&comma; అంద విహీనంగా మారి చిట్ల‌డం&comma; జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం&period;&period; వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; అయితే ఇందుకు గాను ఎలాంటి కెమిక‌ల్స్‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో à°²‌భించే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే ఈ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18409" aria-describedby&equals;"caption-attachment-18409" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18409 size-full" title&equals;"Shiny Hair &colon; జుట్టు కాంతివంతంగా మారి à°ª‌ట్టులా మెర‌వాలంటే&period;&period; అద్భుత‌మైన చిట్కాలు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;shiny-hair&period;jpg" alt&equals;"wonderful home remedies for Shiny Hair" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18409" class&equals;"wp-caption-text">Shiny Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరిపాలు&comma; అవకాడో మిశ్రమం జట్టుకు మేలుచేస్తుంది&period; అవకాడో&comma; కప్పు కొబ్బరిపాలను మిక్సీలో వేసి చిక్కని పేస్టులా చేసుకోవాలి&period; ఈ మిశ్రమానికి టేబుల్‌ స్పూను తేనె&comma; నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి&period; à°¤‌రువాత ఒక గంట సేపు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే&period;&period; జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి&period; జుట్టు à°ª‌ట్టులా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా మగ్గిన రెండు అరటి పండ్లు&comma; రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ నూనె&comma; టేబుల్‌ స్పూను తేనెతో మాస్క్‌ను తయారుచేసుకోవాలి&period; ఈ మాస్క్‌ను కేశాలకు అప్లై చేస్తే కురులు సున్నితంగా మారతాయి&period; ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె లేదా రోజ్‌ మేరీ నూనె కూడా కలపొచ్చు&period; దీంతో జుట్టు మృదువుగా మారుతుంది&period; తిరిగి పూర్వ‌పు రూపాన్ని పొందుతుంది&period; అలాగే గుడ్డు పచ్చసొన&comma; తేనె&comma; కొబ్బరినూనెతో తయారుచేసుకున్న హెయిర్‌మాస్క్‌ వెంట్రుకలకు తేమ&comma; ప్రొటీన్లను అందించి కురులను మెరిసేలా చేస్తుంది&period; ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు రాసుకున్న 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే శిరోజాలు కాంతివంతంగా&comma; ఆరోగ్యంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-18410" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;shiny-hair-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండు&comma; మామిడి ఆకుల హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు బాగానే à°ª‌నిచేస్తుంది&period; ఇందుకు గాను కొన్ని మామిడి ఆకులు&comma; పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని మిక్సీలో రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; నీటికి బదులుగా ఈ పేస్ట్ లో ఏదైనా నూనెని వాడాలి&period; ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చాలా సమయం ఎండలో ఎండబెట్టాలి&period; అలా బాగా ఎండిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుభ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు&period; à°¤‌à°°‌చూ ఈ చిట్కాల‌ను పాటిస్తుంటే జుట్టు అందంగా మార‌à°¡‌మే కాకుండా à°¨‌ల్ల‌గా ఉంటుంది&period; చుండ్రు ఉండ‌దు&period; శిరోజాలు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts