Dengue Mosquitoes : ఈ 5 చిట్కాల‌ను పాటించండి.. డెంగ్యూను క‌లిగించే దోమ‌లను సుల‌భంగా త‌రిమేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dengue Mosquitoes &colon; ప్ర‌స్తుత à°µ‌ర్షాకాలంలో à°®‌నం ఎదుర్కునే ముఖ్య‌మైన à°¸‌à°®‌స్య‌ల్లో దోమ‌లు కూడా ఒక‌టి&period; దోమ‌లు à°®‌à°¨‌కు ఎంతో చికాకును&comma; కోపాన్ని తెప్పిస్తాయి&period; అలాగే వీటి వల్ల à°®‌నం విష జ్వ‌రాల బారిన కూడా à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; దోమ‌à°² కార‌ణంగా డెంగ్యూ&comma; à°®‌లేరియా&comma; చికెన్ గున్యా&comma; బోధ‌కాలు వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; ఈ విష జ్వ‌రాల కార‌ణంగా à°®‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక à°®‌నం వీలైనంత à°µ‌à°°‌కు దోమ‌కాటుకు గురి కాకుండా చూసుకోవాలి&period; à°®‌à°¨ ఇంట్లో&comma; à°®‌à°¨ ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల్లో దోమ‌లు లేకుండా చూసుకోవాలి&period; చాలా మంది దోమ‌à°² బెద‌à°¡‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి దోమ‌à°² బ్యాట్ à°²‌ను&comma; స్ప్రేల‌ను&comma; కాయిల్స్ వంటి వాటిని వాడుతూ ఉంటారు&period; అయితే వీటిని వాడ‌డం అంత మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటికి బదులుగా కొన్ని à°¸‌à°¹‌జ సిద్ద à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించి కూడా à°®‌నం చాలా సుల‌భంగా దోమ‌à°² బెడ‌à°¦ నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దోమ‌à°²‌ను నివారించ‌డంలో వెల్లుల్లి à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ వెల్లుల్లిని పొడిగా చేసి నీటిలో క‌లిపి ఇంట్లో&comma; దోమలు ఎక్కువ‌గా తిరిగే చోట‌&comma; ఇంటి చుట్టు స్ప్రే చేయాలి&period; ఇలా చ‌à°¯‌డం à°µ‌ల్ల దోమ‌à°² బెడ‌à°¦ à°¤‌గ్గుతుంది&period; అలాగే వేప ఆకుల‌ను ఉప‌యోగించి కూడా డెంగ్యూను వ్యాప్తి చేసే దోమ‌à°²‌ను నివారించ‌à°µ‌చ్చు&period; వేప ఆకుల పొడిని నీటిలో క‌లిపి ఇంట్లో&comma; ఇంటి చుట్టూ స్ప్రే చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; ఇక లెమ‌న్ గ్రాస్ ఆయిల్ నుండి à°µ‌చ్చే వాస‌à°¨ కూడా దోమ‌లకు à°¨‌చ్చ‌దు&period; ఈ ఆయిల్ ను కొన్ని చుక్కల మోతాదులో నీటిలో క‌లిపి స్ప్రే చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఈ వాస‌à°¨ కార‌ణంగా దోమ‌లు రాకుండాఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40283" aria-describedby&equals;"caption-attachment-40283" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40283 size-full" title&equals;"Dengue Mosquitoes &colon; ఈ 5 చిట్కాల‌ను పాటించండి&period;&period; డెంగ్యూను క‌లిగించే దోమ‌లను సుల‌భంగా à°¤‌రిమేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;dengue-mosquitoes&period;jpg" alt&equals;"Dengue Mosquitoes 5 easy tips to get rid of them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40283" class&equals;"wp-caption-text">Dengue Mosquitoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా à°®‌à°¨ ఇంట్లో ఉండే క‌ర్పూరం వాసన కూడా దోమ‌à°²‌కు à°¨‌చ్చ‌దు&period; దోమ‌లు ఎక్కువ‌గాఉండే ప్ర‌దేశాల్లో అలాగే ఇంట్లో అక్క‌à°¡‌క్క‌à°¡ క‌ర్పూరం బిళ్ల‌à°²‌ను ఉంచ‌డం లేదా క‌ర్పూరాన్ని పొడిగా చేసి చ‌ల్ల‌డం వంటివి చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లోకి దోమ‌లు రాకుండా ఉంటాయి&period; ఇక పెప్ప‌ర్ మెంట్ ఆయిల్ నుండి à°µ‌చ్చే వాస‌à°¨ కూడా దోమ‌à°²‌కు à°¨‌చ్చ‌దు&period; కనుక ఈ ఆయిల్ ను కొన్ని చుక్క‌à°² మోతాదులో నీటిలో క‌లిపిఇంట్లో&comma; దోమ‌లు ఎక్కువ‌గా ఉండే స్ప్రే చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దోమ‌లు ఇంట్లోకి రాకుండా ఉంటాయి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌à°²‌గకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts