Dhaba Style Aloo Matar Curry : ధాబా స్టైల్‌లో ఆలు, ప‌చ్చి బ‌ఠానీల‌ను వేసి ఇలా క‌ర్రీ చేయండి.. రోటీల్లోకి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Aloo Matar Curry &colon; à°®‌à°¨‌కు ధాబాలల్లో à°²‌భించే వెజ్ క‌ర్రీల‌ల్లో ఆలూ à°®‌ట‌ర్ క‌ర్రీ కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌లు&comma; à°ª‌చ్చిబ‌ఠానీ క‌లిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా&comma; పూరీ&comma;నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఆ క‌ర్రీని à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; బంగాళాదుంప‌à°²‌తో à°¤‌రుచూ ఒకేర‌కమైన కూర‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే ధాబా స్టైల్ ఆలూ à°®‌ట‌ర్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఆలూ à°®‌ట‌ర్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 8&comma; బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు లీట‌ర్&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆమ్ చూర్ పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43936" aria-describedby&equals;"caption-attachment-43936" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43936 size-full" title&equals;"Dhaba Style Aloo Matar Curry &colon; ధాబా స్టైల్‌లో ఆలు&comma; à°ª‌చ్చి à°¬‌ఠానీల‌ను వేసి ఇలా క‌ర్రీ చేయండి&period;&period; రోటీల్లోకి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;dhabha-style-aloo-matar-curry&period;jpg" alt&equals;"Dhaba Style Aloo Matar Curry recipe in telugu tasty with rotis " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43936" class&equals;"wp-caption-text">Dhaba Style Aloo Matar Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఆలూ à°®‌ట‌ర్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ట‌మాటాలు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెమ్మ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌పై ఉండే పొట్టును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నీటిలో వేసి ఉంచుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°¬‌ట‌ర్&comma; నూనె వేసి వేడి చేయాలి&period;à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కారం&comma; à°¶‌à°¨‌గ‌పిండి&comma; à°§‌నియాల పొడి&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¬‌ఠాణీ&comma; బంగాళాదుంప ముక్క‌లు వేసిక‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఆమ్ చూర్ వేసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌రకు ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ à°¬‌ట‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఆమ్ చూర్ పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని కూర‌లో వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ à°®‌ట‌ర్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇలా చాలా సుల‌భంగా ఇంట్లోనే ధాబా స్టైల్ ఆలూ à°®‌ట‌ర్ క‌ర్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts