Dhaba Style Dal Palak : ధాబా స్టైల్‌లో దాల్ పాల‌క్ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Dal Palak &colon; à°®‌à°¨‌కు ధాబాల‌ల్లో à°²‌భించే దాల్ వెరైటీల‌ల్లో దాల్ పాల‌క్ కూడా ఒక‌టి&period; పాల‌కూర‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే ఈ దాల్ పాల‌క్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; దాల్ పాల‌క్ ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; రోటీ&comma; నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ దాల్ పాల‌క్ ను ధాబా స్టైల్ లో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వెరైటీగా తినాల‌నుకునే వారు ఇలా ఇంట్లోనే ధాబా స్టైల్ లో à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ధాబా స్టైల్ దాల్ పాల‌క్ ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ పాల‌క్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; à°¤‌రిగిన టమాట &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45347" aria-describedby&equals;"caption-attachment-45347" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45347 size-full" title&equals;"Dhaba Style Dal Palak &colon; ధాబా స్టైల్‌లో దాల్ పాల‌క్ ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;dhaba-style-dal-palak&period;jpg" alt&equals;"Dhaba Style Dal Palak recipe make in this way for taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45347" class&equals;"wp-caption-text">Dhaba Style Dal Palak<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ పాల‌క్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; నీళ్లు&comma; à°ª‌సుపు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉప్పు&comma; నెయ్యి వేసి మూత పెట్టాలి&period; à°¤‌రువాత ఈ కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద ఉంచి పప్పు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌à°°à°¿ కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత అల్లం à°¤‌రుగు&comma; వెల్లుల్లి à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత పాల‌కూర వేసి క‌à°²‌పాలి&period; పాల‌కూర à°®‌గ్గిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి ట‌మాట మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; ట‌మాట à°®‌గ్గిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;à°¤‌రువాత ఉడికించిన à°ª‌ప్పును నీటితో à°¸‌హా వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత à°®‌రో 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ పాలక్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటీ&comma; చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పాల‌కూర‌తో à°ª‌ప్పును à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts