Food : అన్నం తిన్న తర్వాత ఈ 5 పనులు చేస్తున్నారా..? అయితే దరిద్రం మీ వెంటే.!

Food : అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన ఆకలి తీర్చే అన్నం దైవంతో సమానం.. అన్నం కాలికింద పడినా వెంటనే మొక్కుతాం.. అలాంటిది అన్నం తిన్న తర్వాత మనకు తెలియకుండానే చేసే పొరపాట్లు మనకు దరిద్రాన్ని కలిగిస్తాయి.. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇకపై ఆపొరపాట్లను చేయకండి. అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు.

తిన్న తర్వాత పక్కకెళ్లి చేతులు బయట కడగాలి తప్ప.. కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది. చాలా మంది తిన్నవెంటనే కంచం ముందు నుండి లేచే అలవాటు ఉండదు. ఇది దరిద్రానికి సంకేతం. కాబట్టి తిన్నవెంటనే కంచం ముందునుండి లేవాలి. తినడం పూర్తవగానే పళ్లల్లో ఇరుక్కున్న ఆహారాన్ని పిన్నీసు పెట్టో, పుల్ల పెట్టే తీస్తుంటారు. అలాకాకుండా నీటితో పుక్కిలించాలి.

do not make these mistakes after eating food
Food

నాలుగవ తప్పిదం ఏంటంటే చాలామంది అన్నం తినగానే ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు. ఇది పరమదరిద్రానికి హేతువు. ఒళ్లు విరుచుకోవడం లేదంటే తినగానే పడుకోవడం కూడా సరియైన పధ్దతి కాదు. భోజనం ముగించగానే చాలామంది చేతులు కడుక్కుని తడి చేతుల్ని విదులుస్తారు. అలా విదల్చడం చేయకూడ‌దు. ఇది దరిద్రానికి కార‌ణమ‌వుతుంది. క‌నుక ఇకపై అన్నం తినగానే ఈ అయిదు పనులను చేయకండి.

Editor

Recent Posts