Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రైని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Fry &colon; దొండ‌కాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; దొండ‌కాయ‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని తీసుకోవడం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; దొండ‌కాయ‌à°²‌తో ఎక్కువ‌గా వేపుడును à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; ఈ దొండ‌కాయ వేపుడును అంద‌రూ ఇష్ట‌à°ª‌డేలా రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దొండ‌కాయ వేపుడును చ‌క్క‌గా&comma; సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మిరియాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిన‌à°ª‌గుళ్లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; 10&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; గుప్పెడు&comma; నూనె &&num;8211&semi; 7 టీ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24035" aria-describedby&equals;"caption-attachment-24035" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24035 size-full" title&equals;"Dondakaya Fry &colon; దొండ‌కాయ ఫ్రైని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;dondakaya-fry&period;jpg" alt&equals;"Dondakaya Fry recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24035" class&equals;"wp-caption-text">Dondakaya Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక దొండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°ª‌లుచ‌గా గుండ్ర‌టి ముక్క‌లుగా à°¤‌à°°‌గాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో ఎండుమిర్చి&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిరియాలు&comma; మిన‌à°ª‌గుళ్లు&comma; మెంతులు&comma; ఎండుకొబ్బరి ముక్క‌లు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి దోర‌గా వేయించుకోవాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత ఒక టీ స్పూన్ నూనె వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక దొండ‌కాయ ముక్క‌à°²‌ను రెండు భాగాలుగా చేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఈ దొండ‌కాయ ముక్క‌à°²‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఆవాలు&comma; ఎండుమిర్చి&comma; ఇంగువ&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించుకున్న దొండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి బాగా క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌à°²‌ను తిన‌ని వారు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts