Peanuts With Jaggery : ప‌ల్లీలు, బెల్లం క‌లిపి తిన‌డం మ‌రిచిపోకండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Peanuts With Jaggery &colon; à°®‌à°¨ à°¶‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం à°®‌నం అనేక ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి ఉంటుంది&period; ఉద‌యం త్వ‌à°°‌గా నిద్ర‌లేవాలి&period; వ్యాయామం చేయాలి&period; వేళ‌కు భోజ‌నం చేయాలి&period; à°¤‌గినంత నీటిని తాగాలి&period; రాత్రి త్వ‌à°°‌గా నిద్రించాలి&period; అలాగే వీట‌న్నింటితోపాటు పోషకాలు క‌లిగి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; అప్పుడే à°®‌నం ఆరోగ్యంగా ఉంటాం&period; అయితే పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో à°ª‌ల్లీలు&comma; బెల్లం కూడా ఉన్నాయి&period; సాధార‌ణంగా వీటిని à°®‌నం à°¤‌à°°‌చూ ఉప‌యోగిస్తూనే ఉంటాం&period; à°ª‌ల్లీల‌ను చ‌ట్నీల‌లో&comma; కూర‌ల్లో వేస్తాం&period; అలాగే బెల్లంతో స్వీట్ల‌ను à°¤‌యారు చేస్తాం&period; కానీ రోజూ వీటిని నేరుగానే తినాలి&period; రోజూ ఒక గుప్పెడు à°ª‌ల్లీల‌ను తిని à°¤‌రువాత చిన్నం బెల్లం ముక్క‌ను తీసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°®‌ధ్యాహ్నం లేదా రాత్రి భోజ‌నం అనంత‌రం తినాలి&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రోజూ à°ª‌ల్లీలు&comma; బెల్లం క‌లిపి తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు&comma; బెల్లం క‌లిపి రోజూ తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఐర‌న్ బాగా à°²‌భిస్తుంది&period; దీంతో à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌హిళ‌లు à°°‌క్త‌హీన‌à°¤‌తో ఎక్కువ‌గా బాధ‌à°ª‌డుతుంటారు&period; క‌నుక వారు రోజూ ఇలా à°ª‌ల్లీలు&comma; బెల్లం తింటే మంచిది&period; దీంతో à°°‌క్తం ఎక్కువగా ఉత్ప‌త్తి అవుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ ఉండ‌దు&period; ఇక ఈ రెండింటినీ తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తం శుద్ధి కూడా అవుతుంది&period; à°°‌క్తంలో ఉండే వ్య‌ర్థాలు&comma; విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు&comma; à°°‌క్త సంబంధ వ్యాధులు రావు&period; à°°‌క్తం ఆరోగ్యంగా ఉంటుంది&period; అలాగే షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24038" aria-describedby&equals;"caption-attachment-24038" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24038 size-full" title&equals;"Peanuts With Jaggery &colon; à°ª‌ల్లీలు&comma; బెల్లం క‌లిపి తిన‌డం à°®‌రిచిపోకండి&period;&period; ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;peanuts-with-jaggery&period;jpg" alt&equals;"Peanuts With Jaggery benefits in telugu must take everyday " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24038" class&equals;"wp-caption-text">Peanuts With Jaggery<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు&comma; బెల్లం క‌లిపి తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; దీంతోపాటు à°°‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; దీనివ‌ల్ల బీపీ à°¤‌గ్గుతుంది&period; à°«‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; గుండె జ‌బ్బులు రావు&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఇక ఈ మిశ్ర‌మాన్ని రోజూ తింటే రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; సీజ‌à°¨‌ల్ వ్యాధులైన à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం నుంచి&period;&period; ఇత‌à°° రోగాల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; వైర‌ల్‌&comma; బాక్టీరియల్ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; ముఖంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు పోతాయి&period; చ‌ర్మం మృదువుగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మిశ్ర‌మాన్ని రోజూ పిల్ల‌à°²‌కు ఇవ్వ‌డం à°µ‌ల్ల వారు ఉత్సాహంగా ఉంటారు&period; చ‌దువుల్లో&comma; క్రీడ‌ల్లో రాణిస్తారు&period; పెద్ద‌లు తింటే రోజంత‌టికీ కావ‌ల్సిన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఎల్ల‌ప్పుడూ నీర‌సంగా&comma; అల‌à°¸‌ట‌గా ఉంద‌ని భావించేవారు&period;&period; ఉద‌యాన్నే à°ª‌ల్లీలు&comma; బెల్లం మిశ్ర‌మాన్ని తినాలి&period; దీంతో à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఉత్సాహంగా ఉంటారు&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; మెద‌డు కూడా ఉత్తేజంగా మారుతుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి&comma; ఏకాగ్ర‌à°¤ పెరుగుతాయి&period; ఇలా à°ª‌ల్లీలు&comma; బెల్లం మిశ్ర‌మాన్ని తిన‌డం à°µ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక రోజూ à°®‌రిచిపోకుండా ఈ మిశ్ర‌మాన్ని తినాలి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts