Dondakaya Karam : దొండ‌కాయ కారం ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Karam &colon; à°®‌నం దొండ‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; దొండ‌కాయ‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; దొండ‌కాయ‌à°²‌తో à°®‌నం ఎక్కువ‌గా ఫ్రైను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; దొండ‌కాయ‌à°²‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా చేసే దొండ‌కాయ కారం కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో లేదా సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°¤‌రుచూ చేసే దొండ‌కాయ వేపుడు కంటే ఈ విధంగా à°¤‌యారు చేసే దొండ‌కాయ కారం చాలా రుచిగా ఉంటుంది&period; ఎంతో రుచిగా ఉండే ఈ దొండ‌కాయ కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాలు -ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10 నుండి 12&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పొడ‌వుగా à°¤‌రిగిన దొండ‌కాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42584" aria-describedby&equals;"caption-attachment-42584" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42584 size-full" title&equals;"Dondakaya Karam &colon; దొండ‌కాయ కారం ఒక్క‌సారి ఇలా చేసి తినండి&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;dondakaya-karam&period;jpg" alt&equals;"Dondakaya Karam recipe everybody likes it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42584" class&equals;"wp-caption-text">Dondakaya Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత à°§‌నియాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; నువ్వులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు&comma; కారం&comma; వెల్లుల్లిరెబ్బ‌లు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°ª‌ల్లీలు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే క‌రివేపాకును కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత దొండ‌కాయ ముక్క‌లు&comma; కొద్దిగా ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌à°²‌ను à°®‌గ్గించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత మూత తీసి à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌ల్లీలు&comma; క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ కారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలారుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌à°²‌ను తిన‌ని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts