Dondakaya Kobbarikaram : దొండ‌కాయ కొబ్బ‌రికారం ఇలా చేస్తే.. అన్నం ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Kobbarikaram &colon; దొండ‌కాయ‌à°²‌తో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; దొండ‌కాయ‌à°²‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; దొండ‌కాయ‌à°²‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై కూడా ఒక‌టి&period; దొండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; అయితే à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ దొండ‌కాయ ప్రైను à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా కొబ్బ‌రికారం వేసి à°¤‌యారు చేసే దొండ‌కాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌à°²‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; కొబ్బ‌రికారం వేసి à°®‌రింత రుచిగా దొండ‌కాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ కొబ్బ‌రికారం తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; గుండ్ర‌టి ముక్క‌లుగా క‌ట్ చేసుకున్న దొండ‌కాయ‌లు &&num;8211&semi; 400 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40928" aria-describedby&equals;"caption-attachment-40928" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40928 size-full" title&equals;"Dondakaya Kobbarikaram &colon; దొండ‌కాయ కొబ్బ‌రికారం ఇలా చేస్తే&period;&period; అన్నం ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;dondakaya-kobbari-karam&period;jpg" alt&equals;"Dondakaya Kobbarikaram recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40928" class&equals;"wp-caption-text">Dondakaya Kobbarikaram<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రికారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 5&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ కొబ్బ‌రికారం తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి&period; చివ‌à°°‌గా నువ్వులు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత దొండ‌కాయ ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ ముక్క‌à°²‌ను పూర్తిగా వేయించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ కొబ్బ‌రికారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన దొండ‌కాయ కొబ్బ‌రికారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts