Dondakaya Pachi Pachadi : దొండ‌కాయ‌ల‌తో ప‌చ్చ‌డి ఇలా చేసి తింటే.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Pachi Pachadi &colon; దొండ‌కాయ à°ª‌చ్చి à°ª‌చ్చ‌à°¡à°¿&&num;8230&semi;దొండ‌కాయ‌à°²‌తో చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌à°²‌ను ఏ మాత్రం ఉడికించ‌కుండా చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; దొండ‌కాయ‌à°²‌ను తిన‌ని వారు కూడా ఈ à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; దొండ‌కాయ‌à°²‌తో à°¤‌రుచూఒకేర‌కం à°ª‌చ్చ‌à°¡à°¿ కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ దొండ‌కాయ à°ª‌చ్చి à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ à°ª‌చ్చి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 నుండి 15&comma; దొండ‌కాయ ముక్క‌లు &&num;8211&semi; పావుకిలో&comma; చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42320" aria-describedby&equals;"caption-attachment-42320" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42320 size-full" title&equals;"Dondakaya Pachi Pachadi &colon; దొండ‌కాయ‌à°²‌తో à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా చేసి తింటే&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;dondakaya-pachi-pachadi&period;jpg" alt&equals;"Dondakaya Pachi Pachadi recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42320" class&equals;"wp-caption-text">Dondakaya Pachi Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు -అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ à°ª‌చ్చి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో దొండ‌కాయ ముక్క‌లు తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; దొండ‌కాయ ముక్క‌ల్లో ఉండే నీరంతా పోయేలా చేత్తో బాగా పిండి ముక్క‌à°²‌ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా రెండు నుండిమూడు సార్లు చేసిన à°¤‌రువాత దొండ‌కాయ ముక్క‌à°²‌ను జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే వేయించిన à°ª‌చ్చిమిర్చి&comma; చింత‌పండు&comma; క‌రివేపాకు&comma; ఉప్పు వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌à°¡à°¿ వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ à°ª‌చ్చి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts