Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosakaya Pappu &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కాల à°ª‌ప్పు కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌నం తయారు చేయ‌డానికి వీలుగా ఉండే à°ª‌ప్పు కూర‌ల్లో దోస‌కాయ à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; దోస‌కాయ à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; బ్యాచిలర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ à°ª‌ప్పును సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దోస‌కాయ à°ª‌ప్పును రుచిగా&comma; సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 150 గ్రా&period;&comma; à°¤‌రిగిన దోస‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26619" aria-describedby&equals;"caption-attachment-26619" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26619 size-full" title&equals;"Dosakaya Pappu &colon; దోస‌కాయ à°ª‌ప్పును ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dosakaya-pappu&period;jpg" alt&equals;"Dosakaya Pappu recipe in telugu this is the way to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26619" class&equals;"wp-caption-text">Dosakaya Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పు వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఇందులో దోస‌కాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; ట‌మాట ముక్క‌లు&comma; ఒక గ్లాస్ నీళ్లు&comma; ఒక టీ స్పూన్ నూనె పోసి మూత పెట్టాలి&period; ఈ à°ª‌ప్పును 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో చింత‌పండు à°°‌సం&comma; ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; ఇంగువ&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ముందుగా ఉడికించుకున్న à°ª‌ప్పును వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; లొట్ట‌లేసుకుంటూ ఇంట్లో అంద‌రూ ఈ à°ª‌ప్పును ఇష్టంగా తింటారు&period; దోస‌కాయ‌తో ఈ విధంగా à°ª‌ప్పును à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts