Dosakaya Roti Pachadi : దోస‌కాయ రోటి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosakaya Roti Pachadi &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌à°²‌లో దోస‌కాయ కూడా ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికీ తెలుసు&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; దోస‌కాయ‌ను తిన‌డం à°µ‌à°²‌à°¨‌ à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°¶‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో దోస‌కాయ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఎముకల‌ను దృఢంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ సాఫీగా సాగేలా చేయ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో కూడా దోస‌కాయ à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దోస‌కాయ‌à°²‌తో కూర‌ను&comma; à°ª‌ప్పునే కాకుండా ఎంతో రుచిగా ఉండే రోటి à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దోస‌కాయ‌à°²‌తో రోటి à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన దోస‌కాయ &&num;8211&semi; 1 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; పెద్ద‌గా à°¤‌రిగిన‌ ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 10 నుండి 15 లేదా à°¤‌గిన‌న్ని&comma; వేయించిన à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; చింత‌పండు &&num;8211&semi; 10 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14954" aria-describedby&equals;"caption-attachment-14954" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14954 size-full" title&equals;"Dosakaya Roti Pachadi &colon; దోస‌కాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ ఇలా&period;&period; రుచి అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;dosakaya-roti-pachadi&period;jpg" alt&equals;"Dosakaya Roti Pachadi here it is how you can make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14954" class&equals;"wp-caption-text">Dosakaya Roti Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను&comma; ట‌మాట ముక్క‌లను వేసి వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో దోస‌కాయ ముక్క‌à°²‌ను వేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇప్పుడు రోట్లో వేయించిన à°ª‌ల్లీల‌ను వేసి మెత్త‌గా దంచుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాట ముక్క‌లున వేసి అందులోనే వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; చింత‌పండును&comma; ఉప్పును వేసి క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన దోస‌కాయ ముక్క‌à°²‌ను వేసి క‌చ్చా à°ª‌చ్చా గా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని రోలు అందుబాటులో లేని వారు జార్ లో కూడా వేసి à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన దోస‌కాయ à°ª‌చ్చ‌డిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి క‌లిపి తింటే రుచితోపాటు దోస‌కాయ‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts