Semiya Payasam : సేమియా పాయ‌సాన్ని ఇలా చేస్తే గ‌ట్టి ప‌డ‌కుండా ఉంటుంది.. ఎంతో రుచిగా తిన‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Semiya Payasam &colon; à°®‌నం వంటింట్లో అనేక à°°‌కాల తీపి à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వాటిలో సేమియా పాయ‌సం కూడా ఒక‌టి&period; సేమియాను కూడా à°®‌నం ఆహారంగా తీసుకంటూ ఉంటాం&period; సేమియాతో à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సేమియాతో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; à°®‌నం à°¤‌యారు చేసిన సేమియా పాయ‌సం చ‌ల్లారే కొద్దీ గ‌ట్టి à°ª‌డుతుంది&period; సేమియా పాయ‌సం చ‌ల్లారిన à°¤‌రువాత కూడా గ‌ట్టి à°ª‌à°¡‌కుండా ఉండాలంటే దీనిని ఏ విధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పాలు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బాదం à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు ద్రాక్ష &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14951" aria-describedby&equals;"caption-attachment-14951" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14951 size-full" title&equals;"Semiya Payasam &colon; సేమియా పాయ‌సాన్ని ఇలా చేస్తే గ‌ట్టి à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period;&period; ఎంతో రుచిగా తిన‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;semiya-payasam&period;jpg" alt&equals;"make Semiya Payasam in this way tastes good " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14951" class&equals;"wp-caption-text">Semiya Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా పాయ‌సం తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు భాగంలో మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకుని అందులో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అదే గిన్నెలో సేమియాను వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించి à°®‌రొక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు అదే గిన్నెలో 3 క‌ప్పుల పాలు&comma; 2 క‌ప్పుల నీళ్ల‌ను పోసి పాలు మీగ‌à°¡ క‌ట్ట‌కుండా క‌లుపుతూ à°®‌రిగించాలి&period; పాలు à°®‌రిగిన à°¤‌రువాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసి బాగా క‌à°²‌పాలి&period; సేమియా పూర్తిగా ఉడికిన à°¤‌రువాత ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన పాల‌ను&comma; యాల‌కుల‌ పొడిని&comma; వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా పాయ‌సం à°¤‌యార‌వుతుంది&period; సేమియా à°¤‌యారీ చివ‌ర్లో కాచి చ‌ల్లార్చిన పాల‌ను పోయ‌డం à°µ‌ల్ల సేమియా పాయ‌సం చ‌ల్లారిన à°¤‌రువాత కూడా గ‌ట్టిప‌à°¡‌కుండా ఉంటుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలా సులువుగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఎంతో రుచిగా సేమియా పాయ‌సాన్ని చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts