Easy Lunch Recipe : తక్కువ టైమ్‌లోనే పూర్త‌య్యే లంచ్ రెసిపి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Easy Lunch Recipe &colon; à°®‌నం à°®‌ధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; లంచ్ బాక్స్ లో వంట‌కాలు చూస్తేనే తినాల‌నిపించేట‌ట్టుగా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే ఈ లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే చూస్తేనే తినాలనిపించేట‌ట్టుగా ఉంటుంది&period; ఈ వంటకాన్ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఎవ‌రైనా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ వెరైటీ లంచ్ బాక్స్ వంట‌కాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లంచ్ బాక్స్ రెసిపీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; పావు గ్లాస్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 2 గ్లాసులు&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; మిరియాలు &&num;8211&semi; 10&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43562" aria-describedby&equals;"caption-attachment-43562" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43562 size-full" title&equals;"Easy Lunch Recipe &colon; తక్కువ టైమ్‌లోనే పూర్త‌య్యే లంచ్ రెసిపి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;easy-lunch-recipe&period;jpg" alt&equals;"Easy Lunch Recipe make like this very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43562" class&equals;"wp-caption-text">Easy Lunch Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌కర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి- 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; కారం- ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లంచ్ బాక్స్ రెసిపీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో బియ్యం&comma; పెస‌à°°‌à°ª‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; à°®‌సాలా దినుసులు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; నూనె వేసి మూత పెట్టాలి&period; దీనిని 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి అన్నాన్ని అంతా క‌లిసేలా క‌లుపుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క్యారెట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టాలి&period; ఈ ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ఉడికించిన కిచిడీ&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా తయారు చేసిన ఈ కిచిడీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts