Egg Breakfast : కోడిగుడ్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Breakfast &colon; à°®‌నం కోడిగుడ్ల‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కోడిగుడ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లిగి ఉంటాయి&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ కోడిగుడ్డును ఇష్టంగా తింటారు&period; కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; అందులో భాగంగా కోడిగుడ్ల‌తో ఒక రుచిక‌à°°‌మైన బ్రేక్ ఫాస్ట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు &&num;8211&semi; 3&comma; బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; మైదా పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26289" aria-describedby&equals;"caption-attachment-26289" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26289 size-full" title&equals;"Egg Breakfast &colon; కోడిగుడ్ల‌తో ఎంతో రుచిక‌à°°‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;egg-breakfast&period;jpg" alt&equals;"Egg Breakfast recipe in telugu this is the way to prepare it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26289" class&equals;"wp-caption-text">Egg Breakfast<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌పై ఉండే చెక్కును తీసి చిన్న‌గా à°¤‌రుముకోవాలి&period; à°¤‌రువాత ఈ బంగాళాదుంప తురుమును నీటిలో వేసి రెండు సార్లు బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత దీనిని నీళ్లు లేకుండా చేత్తో గ‌ట్టిగా పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లపాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక దానిపై ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసిన కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఆమ్లెట్ లాగా వేసుకోవాలి&period; వీటిని నూనె వేసుకుంటూ చిన్న మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా ట‌మాట కిచ‌ప్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని స్నాక్స్ గా కూడా తయారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఏదైనా కొత్త వంట‌కాన్ని à°¤‌యారు చేయాల‌నిపించిన‌ప్పుడు లేదా ఉద‌యం పూట అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌à°¨‌ప్పుడు&comma; à°¸‌మయం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ఎంతో రుచిగా కోడిగుడ్ల‌తో ఈ విధంగా రుచిక‌à°°‌మైన వంట‌కాన్ని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts