Egg Masala Gravy : ఎగ్ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి.. ఎందులోకి అయినా టేస్ట్ అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Masala Gravy &colon; à°®‌నం కోడిగుడ్లతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; కోడిగుడ్ల‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; పిల్ల‌à°²‌కు వీటిని ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్ల‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఎంతో ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా గ్రేవీ క‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; కోడిగుడ్ల‌తో రుచిగా&comma; సుల‌భంగా à°®‌సాలా గ్రేవీ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°®‌సాలా గ్రేవీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చింత‌పండు à°°‌సం -అర క‌ప్పు&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36304" aria-describedby&equals;"caption-attachment-36304" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36304 size-full" title&equals;"Egg Masala Gravy &colon; ఎగ్ à°®‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; ఎందులోకి అయినా టేస్ట్ అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;egg-masala-gravy&period;jpg" alt&equals;"Egg Masala Gravy recipe in telugu tasty how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36304" class&equals;"wp-caption-text">Egg Masala Gravy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°®‌సాలా గ్రేవీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; ఇవి దోర‌గా వేగిన à°¤‌రువాత గ‌à°¸‌గ‌సాలు&comma; నువ్వులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత పావు క‌ప్పు నీళ్లు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; à°®‌రో పావు క‌ప్పు నీళ్లు వేసి క‌లపాలి&period; à°¤‌రువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి&period; వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ à°®‌సాలా గ్రేవీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు కోడిగుడ్డు à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఎగ్ à°®‌సాలా గ్రేవీ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts