Hotel Style Mixed Vegetable Curry : హోట‌ల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిట‌బుల్ కర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hotel Style Mixed Vegetable Curry &colon; à°®‌నం చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్&comma; పూరీ&comma; à°¬‌ట‌ర్ నాన్ వంటి వాటిని తిన‌డానికి à°°‌క‌à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చ‌పాతీ&comma; నాన్ వంటి వాటిని కూర‌à°²‌తో తింటేనే à°®‌రింత రుచిగా ఉంటాయి&period; ఈచ‌పాతీల‌ల్లోకి ఒక్కో కూర‌గాయ‌ను ఉప‌యోగించి ఒక్కో కూర కాకుండా అన్ని కూర‌గాయ‌à°²‌ను క‌లిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని à°¤‌యారు చేసుకోవచ్చు&period; ఈ క‌ర్రీలో ఏ కూర‌గాయ‌నైనా వాడుకోవ‌చ్చు&period; అలాగే దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; రుచిగా ఉండ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె -అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 15&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; పొడువుగా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బంగాళాదుంప ముక్క‌లు &&num;8211&semi; ఒక కప్పు&comma; à°¤‌రిగిన క్యారెట్ ముక్క‌లు -ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు -అర టీ స్పూన్&comma; బీన్స్ ముక్క‌లు -అర‌క‌ప్పు&comma; క్యాలీ ప్ల‌à°µ‌ర్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; అర క‌ప్పు&comma; ట‌మాట ముక్క‌లు -ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; వేడి నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిలికిన పెరుగు -ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36308" aria-describedby&equals;"caption-attachment-36308" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36308 size-full" title&equals;"Hotel Style Mixed Vegetable Curry &colon; హోట‌ల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిట‌బుల్ కర్రీని ఇలా చేయండి&period;&period; చ‌పాతీల్లోకి బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;hotel-style-mixed-vegetable-curry&period;jpg" alt&equals;"Hotel Style Mixed Vegetable Curry tastes better with chapati " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36308" class&equals;"wp-caption-text">Hotel Style Mixed Vegetable Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దాక‌ర్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాలు &&num;8211&semi; 2టేబుల్ స్పూన్స్&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌కర్ర‌&comma; జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత క్యారెట్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బీన్స్ వేసి క‌లపాలి&period; వీటిపై మూత పెట్టి 10 నిమిషాల‌పాటు వేయించాలి&period; à°¤‌రువాత క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి&period; వీటిని 10 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ&comma; పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను తిన‌డం à°µ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts