Money : వ్యాపారంలో డ‌బ్బు బాగా సంపాదించాలంటే.. ఈ వాస్తు సూచ‌న‌లు పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money &colon; వ్యాపారం చేసేవారు ఎవ‌రైనా à°¸‌రే అందులో à°¨‌ష్టాలు రావ‌ద్ద‌ని&period;&period; లాభాలు రావాల‌ని&period;&period; వ్యాపారం బాగా జ‌à°°‌గాల‌నే కోరుకుంటారు&period; కానీ కొంద‌రికి మాత్ర‌మే అదృష్టం క‌à°²‌సి à°µ‌స్తుంది&period; à°¡‌బ్బు బాగా సంపాదిస్తారు&period; ఇక కొంద‌రు వ్యాపారాల్లో తీవ్రంగా à°¨‌ష్టాల‌ను ఎదుర్కొంటుంటారు&period; ఏం చేసినా అస‌లు క‌à°²‌సి రాదు&period; దీంతో తీవ్ర à°®‌à°¨‌స్థాపం చెందుతుంటారు&period; అయితే కింద తెలిపిన విధంగా వాస్తు à°¸‌à°²‌హాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది&period; లాభాలు గ‌డిస్తారు&period; à°®‌à°°à°¿ అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10454" aria-describedby&equals;"caption-attachment-10454" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10454 size-full" title&equals;"Money &colon; వ్యాపారంలో à°¡‌బ్బు బాగా సంపాదించాలంటే&period;&period; ఈ వాస్తు సూచ‌à°¨‌లు పాటించాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;money-1&period;jpg" alt&equals;"follow these Vastu tips to earn huge money in any business " width&equals;"1200" height&equals;"674" &sol;><figcaption id&equals;"caption-attachment-10454" class&equals;"wp-caption-text">Money<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాపారం చేసేవారు à°¤‌à°® వ్యాపార ప్ర‌దేశంలోకి వెళ్లే ముందు చెప్పుల‌ను à°¬‌à°¯‌టే à°µ‌à°¦‌లాలి&period; ప్ర‌ధాన ద్వారంకు à°¬‌à°¯‌ట కుడి లేదా ఎడ‌à°® వైపుకు కొద్ది దూరంలో చెప్పుల‌ను à°µ‌à°¦‌లాలి&period; ద్వారం ఎదురుగా చెప్పుల‌ను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ విడువ‌కూడ‌దు&period; అలా చేస్తే అరిష్టం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చెప్పులను à°¬‌à°¯‌ట విడిచిపెట్టాక ముందుగా కుడి కాలును లోప‌à°² పెట్టాలి&period; à°¤‌రువాతే లోప‌లికి ప్ర‌వేశించాలి&period; ఆ à°¤‌రువాత à°²‌క్ష్మీదేవికి పూజ చేసి నేరుగా కూర్చునే చోటుకు వెళ్లాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాపారం చేసేవారు రోజూ తాము కూర్చునే కుర్చీ స్థానం కూడా à°¸‌రిగ్గా ఉండేలా చూసుకోవాలి&period; ఎల్ల‌ప్పుడూ ఉత్త‌à°° దిక్కును చూస్తూ ఉండేలా సీట్‌లో కూర్చోవాలి&period; ఇలా చేస్తే ఉత్త‌à°° దిక్కు స్థానం కుబేరుడిది క‌నుక వ్యాపారంలో లాభాలు బాగా à°µ‌స్తాయి&period; à°¡‌బ్బు బాగా సంపాదిస్తారు&period; ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం కొన‌సాగుతుంది&period; ఈ సూచ‌à°¨‌లు పాటించ‌డం à°µ‌ల్ల వ్యాపార వృద్ధి జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts