Mosquitoes : ఈ చిన్న చిట్కాను పాటిస్తే.. దోమ‌లు ర‌మ్మ‌న్నా రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mosquitoes &colon; ఈ రోజుల్లో దోమ‌à°² కార‌ణంగా à°®‌నం à°ª‌డుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు&period; చిన్నా&comma; పెద్దా&comma; పేద&comma; à°§‌నిక అనే తేడా లేకుండా ఈ దోమ‌లు అంద‌రిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి&period; దోమ కాటు చాలా ప్ర‌మాద‌క‌à°°‌మైన‌ది&period; దోమ కాటు కార‌ణంగా à°®‌లేరియా&comma; డెంగ్యూ&comma; బోధ‌కాలు వంటి విష జ్వ‌రాల బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; కొన్నిసార్లు ఈ దోమ కాటు ప్రాణాంత‌కంగా కూడా మారుతుంది&period; ఇంట్లో శుభ్రంగా లేక‌పోవ‌డం&comma; ఇంటి చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాలు అప‌రిశుభ్రంగా ఉండ‌డం&comma; ఇంటి చుట్టు à°ª‌క్క‌à°² నీటి నిల్వ‌లు ఉండ‌డం వంటి కార‌ణాల చేత ఇంట్లో అదేవిధంగా ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల‌లో దోమ‌à°² బెడ‌à°¦ ఎక్కువ‌గా ఉంటుంది&period; దోమ‌à°² బెడ‌à°¦ నుండి à°¤‌ప్పించుకోవ‌డానికి à°®‌నం స్ప్రేలు&comma; à°®‌స్కిటో కాయిల్స్&comma; రిఫిల్స్ వంటి వాటిని వాడుతున్నాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని వాడ‌డం à°µ‌ల్ల తాత్కాలికంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡à°¿à°¨ ఆరోగ్యం మాత్రం దెబ్బ‌తింటుంది&period; వీటి à°¤‌యారీలో à°°‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌తారు&period; వీటిని పీల్చుకోవ‌డం à°µ‌ల్ల శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా తలెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; దోమ‌à°²‌ను à°®‌నం à°¸‌à°¹‌జ‌సిద్ద à°ª‌ద్ద‌తుల్లో కూడా నివారించ‌à°µ‌చ్చు&period; దోమ‌à°² బెడ‌à°¦ నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి à°®‌నం à°¸‌à°¹‌జ à°ª‌ద్ద‌తుల‌ను ఉప‌యోగించ‌డమే ఉత్త‌మం&period; ఈ à°¸‌à°¹‌జ à°ª‌ద్ద‌తుల‌ను వాడ‌డం à°µ‌ల్ల దోమ‌à°² బెడ‌à°¦ à°¤‌గ్గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; దోమ‌à°²‌ను à°¤‌రిమికొట్టే ఒక అద్భుత‌మైన వంటింటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం దోమ‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నం à°²‌వంగం నూనెను&comma; నీటిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20678" aria-describedby&equals;"caption-attachment-20678" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20678 size-full" title&equals;"Mosquitoes &colon; ఈ చిన్న చిట్కాను పాటిస్తే&period;&period; దోమ‌లు à°°‌మ్మ‌న్నా రావు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;mosquitoes&period;jpg" alt&equals;"following this simple tip can get rid of Mosquitoes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20678" class&equals;"wp-caption-text">Mosquitoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక శుభ్ర‌మైన స్ప్రే బాటిల్ ను తీసుకుని దానిలో à°²‌వంగం నూనెను పోయాలి&period; à°¤‌రువాత దానిలో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి బాగా క‌à°²‌పాలి&period; దీనిని దోమ‌లు ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో&comma; గ‌ది మూల‌ల్లో&comma; ఇంటి ఆవ‌à°°‌ణలో స్ప్రే చేయాలి&period; దోమ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు రెండు గంట‌లకొకసారి ఈ à°²‌వంగం నూనె స్ప్రే చేస్తూ ఉండాలి&period; à°²‌వంగం నూనె ఘాటుకు à°¤‌ట్టుకోక‌లేక దోమ‌లు ఇంట్లో నుండి à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఈ చిట్కాను పాటిస్తూనే దోమ‌à°² తెర‌లు వాడ‌డం&comma; ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం&comma; కిటికీల‌కు&comma; వెంటిలేట‌ర్ల‌కు తెర‌లు అమ‌ర్చుకోవ‌డం వంటివి చేయాలి&period; అలాగే నీటి à°ª‌à°°à°¿à°¸‌రాల్లో నీళ్లు నిల్వ ఉండ‌కుండా చూసుకోవాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉంటాం&period;<&sol;p>&NewLine;

D

Recent Posts