Function Style Veg Pulao : ఫంక్షన్ స్టైల్‌లో వెజ్ పులావ్ ను ఇలా చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Function Style Veg Pulao &colon; à°®‌నం కూర‌గాయ‌లతో వెజ్ పులావ్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వెజ్ పులావ్ à°®‌నంద‌రికి తెలిసిందే&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; అయితే దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో రుచిలో à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఈ వెజ్ పులావ్ ను ఫంక్ష‌న్స్ లో కూడా à°µ‌డిస్తూ ఉంటారు&period; ఫంక్ష‌న్స్ లో చేసే వెజ్ పులావ్ à°®‌రింత రుచిగా క‌à°²‌ర్ ఫుల్ గా ఉంటుంది&period; ఫంక్ష‌న్స్ లో చేసే వెజ్ పులావ్ ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఫంక్ష‌న్స్ లో చేసిన‌ట్టు రుచిగా వెజ్ పులావ్ ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా -ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌సూరి మెంతి -ఒక టీ స్పూన్&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma;నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32233" aria-describedby&equals;"caption-attachment-32233" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32233 size-full" title&equals;"Function Style Veg Pulao &colon; ఫంక్షన్ స్టైల్‌లో వెజ్ పులావ్ ను ఇలా చేయండి&period;&period; టేస్ట్ చాలా బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;function-style-veg-pulao&period;jpg" alt&equals;"Function Style Veg Pulao recipe in telugu how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32233" class&equals;"wp-caption-text">Function Style Veg Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 5&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°®‌రాఠీ మొగ్గ &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి&comma; నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత కూర‌గాయ ముక్క‌లు&comma; à°¬‌ఠాణీ వేసి వేయించాలి&period; కూర‌గాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి à°®‌రో నిమిషం పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌సూరి మెంతి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒక‌టిన్న‌à°° గ్లాస్ చొప్పున నీటిని పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యాన్ని వేసి క‌à°²‌పాలి&period; దీనిని నీరంతా ఇగిరిపోయేంత à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని à°®‌రో 10 నిమిషాల పాటు కదిలించ‌కుండా ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో రుచిగా తింటారు&period; రైతా లేదా à°®‌సాలా కూర‌à°²‌తో దీనిని క‌లిపి తింటే చాలారుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts