Cockroaches : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ఇంట్లో బొద్దింక‌లు అస‌లు కనిపించ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cockroaches &colon; ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే&period;&period; యాక్‌&period;&period; వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది&period; అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌à°² à°¦‌గ్గ‌à°° అవి à°¤‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌à°²‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు&period; ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి à°¸‌à°¹‌జంగానే à°µ‌స్తుంటాయి&period; అయితే వాటిని à°¤‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు&period; నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో à°¤‌యారు చేస్తారు క‌నుక‌ ఆ కిల్ల‌ర్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి అంత మంచివి కావు&period; క‌నుక బొద్దింక‌à°²‌ను à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌ద్ధ‌తిలోనే à°µ‌దిలించుకోవాలి&period; à°®‌à°°à°¿ అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొద్దింక‌లు సాధార‌ణంగా à°ª‌సుపు రంగుకు ఆక‌ర్షిత‌à°®‌వుతాయ‌ట‌&period; క‌నుక కిచెన్‌లో ఆ రంగు ఉండ‌కుండా చూసుకోవాలి&period; పాత్ర‌లు కానీ&comma; కూర‌గాయ‌లు కానీ&comma; ఇత‌à°° à°µ‌స్తువులు కానీ ఎల్లో క‌à°²‌ర్ ఉన్న‌వి తీసేయాలి&period; దీంతో బొద్దింక‌లు కిచెన్ వైపు రాకుండా ఉంటాయి&period; దోస‌కాయ ముక్క‌à°² వాస‌à°¨ బొద్దింక‌à°²‌కు à°ª‌à°¡‌దు&period; క‌నుక కిచెన్‌లో వాటిని అక్క‌à°¡‌క్క‌à°¡ ఉంచితే బొద్దింక‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; బోరిక్ పౌడర్‌ను కిచెన్‌లో బొద్దింక‌లు à°µ‌చ్చే చోట చ‌ల్లితే&period;&period; బొద్దింక‌లు ఇన్‌ఫెక్ష‌న్‌తో చ‌నిపోతాయి&period; à°¸‌బ్బు నీళ్ల‌ను బొద్దింక‌à°²‌పై పోస్తే అవి వెంట‌నే చ‌నిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33179" aria-describedby&equals;"caption-attachment-33179" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33179 size-full" title&equals;"Cockroaches &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు&period;&period; ఇంట్లో బొద్దింక‌లు అస‌లు కనిపించ‌వు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;cockroaches&period;jpg" alt&equals;"get rid of Cockroaches with these simple tips " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33179" class&equals;"wp-caption-text">Cockroaches<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోరిక్ పౌడ‌ర్‌&comma; చ‌క్కెర పొడి&comma; మొక్క‌జొన్న‌ పిండిల‌ను à°¸‌మాన భాగాలుగా తీసుకుని బాగా క‌లిపి బొద్దింక‌లు à°µ‌చ్చే చోట ఉంచాలి&period; ఆ మిశ్ర‌మాన్ని తిన్న బొద్దింక‌లు వెంట‌నే చ‌నిపోతాయి&period; కిచెన్‌లో వీలైనంత à°µ‌à°°‌కు à°®‌నం తినే ఆహార à°ª‌దార్థాలు కింద à°ª‌à°¡‌కుండా చూసుకోవాలి&period; లేదంటే&period;&period; బొద్దింక‌లు à°µ‌చ్చేస్తాయి&period; అలాగే కిచెన్ లో పాత్ర‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేస్తూ వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే బొద్దింక‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts