Ginger Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే జింజ‌ర్ చికెన్‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger Chicken &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌ల్లో జింజ‌ర్ చికెన్ కూడా ఒక‌టి&period; జింజ‌ర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; స్టాట‌ర్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు&period; ఈ జింజ‌ర్ చికెన్ ను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా జింజ‌ర్ చికెన్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ జింజ‌ర్ చికెన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జింజ‌ర్ చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌గంట‌పాట ఉప్పు నీటిలో నాన‌బెట్టిన బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; 300 గ్రా&period;&comma; కోడిగుడ్డు &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; మైదాపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; à°¤‌రిగిన అల్లం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; ఉల్లిపాయ à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిల్లీ పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాట కిచ‌ప్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; లైట్ సోయా సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బ్లాక్ పెప్ప‌ర్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వైట్ పెప్ప‌ర్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆరోమెటిక్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42100" aria-describedby&equals;"caption-attachment-42100" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42100 size-full" title&equals;"Ginger Chicken &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే జింజ‌ర్ చికెన్‌&period;&period; ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;ginger-chicken&period;jpg" alt&equals;"Ginger Chicken recipe in telugu make it in restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42100" class&equals;"wp-caption-text">Ginger Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జింజ‌ర్ చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నాన‌బెట్టిన చికెన్ ను నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; మైదాపిండి&comma; కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత కోడిగుడ్డును బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 2 టేబుల్ స్పూన్ల కోడిగుడ్డును చికెన్ లో వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె బాగా వేడ‌య్యాక చికెన్ ను వేసి వేయించాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి à°¤‌రుగు&comma; అల్లం à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు&comma; ఉల్లిపాయ à°¤‌రుగు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చిల్లీ పేస్ట్&comma; వెనిగ‌ర్&comma; ట‌మాట కిచ‌ప్&comma; లైట్ సోయా సాస్&comma; బ్లాక్ పెప్ప‌ర్ పౌడ‌ర్&comma; వైట్ పెప్ప‌ర్ పౌడ‌ర్&comma; అరోమేటిక్ పౌడ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; వీటిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగి చిక్క‌బడిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°®‌రింత అల్లం తరుగు వేసి క‌à°²‌పాలి&period; à°®‌సాలాల‌న్ని చికెన్ కు à°ª‌ట్టిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జింజ‌ర్ చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా జింజ‌ర్ చికెన్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts