Gobi Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌తో మ‌సాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gobi Masala Curry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీ ప్ల‌à°µ‌ర్ కూడా ఒక‌టి&period; దీనిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌à°µ‌చ్చు&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో క్యాలీ ప్ల‌à°µ‌ర్ à°®‌సాలా à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఎంతో రుచిగా ఉండే ఈ à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీ ప్ల‌à°µ‌ర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 6&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; జీల‌క‌ర్ర -అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34733" aria-describedby&equals;"caption-attachment-34733" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34733 size-full" title&equals;"Gobi Masala Curry &colon; కాలిఫ్ల‌à°µ‌ర్‌తో à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ ఇలా&period;&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;gobi-masala-curry&period;jpg" alt&equals;"Gobi Masala Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34733" class&equals;"wp-caption-text">Gobi Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నీళ్లు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి వేడి చేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి ఉడికించాలి&period; వీటిని 3 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత ముక్క‌à°²‌ను తీసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కొద్దిగా ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉడికించిన క్యాలీ ప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని రంగు మారే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులోనే అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°®‌సాలా దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బిర్యానీఆకు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 6 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో ఈ విధంగా చేసిన à°®‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts