Egg Roast : ఎగ్ రోస్ట్‌.. ఇలా చేస్తే చాలు.. అన్నం, చ‌పాతీ, బిర్యానీ.. ఎందులో అయినా స‌రే తిన‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Roast &colon; ఎగ్ రోస్ట్&period;&period; కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ఎగ్ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; కోడిగుడ్లు ఉంటే చాలు ఈ కూర‌ను నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్ల‌తో ఎగ్ రోస్ట్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ రోస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; సోంపు గింజ‌లు -అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34736" aria-describedby&equals;"caption-attachment-34736" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34736 size-full" title&equals;"Egg Roast &colon; ఎగ్ రోస్ట్‌&period;&period; ఇలా చేస్తే చాలు&period;&period; అన్నం&comma; చ‌పాతీ&comma; బిర్యానీ&period;&period; ఎందులో అయినా à°¸‌రే తిన‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;egg-roast&period;jpg" alt&equals;"Egg Roast recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34736" class&equals;"wp-caption-text">Egg Roast<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు -ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ రోస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కోడిగుడ్ల‌ను à°®‌ధ్య‌లోకి క‌ట్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక సోంపు గింజ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌లిపి మూత‌à°¯ పెట్టాలి&period; వీటిని మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత క‌ట్ చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి&period; ఇప్పుడుమ‌à°°‌లా మూత‌ను ఉంచి 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కోడిగుడ్ల‌ను à°®‌రో వైపుకు తిప్పుకోవాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించుకుని కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోస్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు కోడిగుడ్డు à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ ఎగ్ రోస్ట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts