Golichina Kodi : ఎంతో కారంగా రుచిగా ఉండే తెలంగాణ స్పెష‌ల్ గోలిచిన కోడి.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Golichina Kodi &colon; గోలిచిన కోడి&period;&period; నాటుకోడితో చేసే ఈ తెలంగాణ‌ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; స్మోకి పప్లేవ‌ర్ తో కారంగా&comma; రుచిగా ఉండే ఈ కూరను ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు&period; అన్నం&comma; రోటీ&comma; చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో క‌మ్మ‌గా&comma; రుచిగా ఉండే గోలిచిన కోడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోలిచిన కోడి à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాటుకోడి చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; కాశ్మీరీ కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38119" aria-describedby&equals;"caption-attachment-38119" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38119 size-full" title&equals;"Golichina Kodi &colon; ఎంతో కారంగా రుచిగా ఉండే తెలంగాణ స్పెష‌ల్ గోలిచిన కోడి&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;golichina-kodi&period;jpg" alt&equals;"Golichina Kodi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38119" class&equals;"wp-caption-text">Golichina Kodi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండుకొబ్బరి ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; సాజీరా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోలిచిన కోడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌కు గాట్లు పెట్టుకుని మంట‌పై కాల్చుకోవాలి&period; ఉల్లిపాయ మెత్త‌గా అయిన à°¤‌రువాత పైన పొర‌ను తీసేసి రోట్లో వేసి మెత్త‌గా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 5 నిమిషాల పాటు పెద్ మంట‌పై వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన చికెన్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కారం&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి&period; చికెన్ పూర్తిగా ఉడికిన à°¤‌రువాత à°®‌సాలా పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోలిచిన చికెన్ à°¤‌యార‌వుతుంది&period; ఈ చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; నాటుకోడితో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts