Gongura Chicken Curry : గోంగూర‌, చికెన్ క‌లిపి ఇలా చేశారంటే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Chicken Curry &colon; చికెన్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది చికెన్ వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు&period; చికెన్ తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో గోంగూర చికెన్ కూడా ఒక‌టి&period; గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో ఈ వంట‌కం ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ గోంగూర చికెన్ ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ గోంగూర చికెన్ ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర చికెన్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; గోంగూర &&num;8211&semi; 2 క‌ట్ట‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; పొడుగ్గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండురెమ్మ‌లు&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి -అర‌ టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి -3&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34288" aria-describedby&equals;"caption-attachment-34288" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34288 size-full" title&equals;"Gongura Chicken Curry &colon; గోంగూర‌&comma; చికెన్ క‌లిపి ఇలా చేశారంటే&period;&period; ఎవ‌రికైనా à°¸‌రే నోట్లో నీళ్లూరాల్సిందే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;gongura-chicken-curry&period;jpg" alt&equals;"Gongura Chicken Curry recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34288" class&equals;"wp-caption-text">Gongura Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర చికెన్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌రివేపాకు&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని రంగు మారే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి అవి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; కారం&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోంగూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి గోంగూర మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; గోంగూర à°®‌గ్గిన à°¤‌రువాత శుభ్రం చేసుకున్న చికెన్ ను వేసుకుని క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపైమూత పెట్టి 5 నిమిషాల పాటు à°®‌గ్గించాలి&period; à°¤‌రువాత మూత తీసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు చికెన్ మెత్త‌గా ఉడికి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రోటీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో à°¤‌రచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా గోంగూర చికెన్ ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts