Gongura Kobbari Pachadi : గోంగూర కొబ్బ‌రి ప‌చ్చడి త‌యారీ ఇలా.. అన్నంలో కలిపి తింటే రుచి అదిరిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Kobbari Pachadi &colon; ఆకుకూర‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; ఆకుకూర‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు à°µ‌చ్చే వ్యాధుల‌ను à°¨‌యం చేస్తాయి&period; పోష‌కాల‌ను అందిస్తాయి&period; క‌నుక ఆకుకూర‌à°²‌ను తినాల‌ని చెబుతుంటారు&period; అయితే ఆకుకూర‌ల్లో గోంగూర‌ను ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు&period; దీంతో à°ª‌చ్చ‌à°¡à°¿&comma; à°ª‌ప్పు&comma; కూర వంటివి చేసుకోవ‌చ్చు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే గోంగూర‌&comma; కొబ్బ‌à°°à°¿ వేసి à°ª‌చ్చడిని కూడా చేయ‌à°µ‌చ్చు&period; ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; గోంగూర కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర ఆకులు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు లేదా పొడి &&num;8211&semi; 3 టీస్పూన్లు&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 6&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 5 టీస్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27304" aria-describedby&equals;"caption-attachment-27304" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27304 size-full" title&equals;"Gongura Kobbari Pachadi &colon; గోంగూర కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చడి à°¤‌యారీ ఇలా&period;&period; అన్నంలో కలిపి తింటే రుచి అదిరిపోతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;gongura-kobbari-pachadi&period;jpg" alt&equals;"Gongura Kobbari Pachadi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27304" class&equals;"wp-caption-text">Gongura Kobbari Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర ఆకుల‌ను కాడ‌లు లేకుండా ఏరి క‌డిగి జ‌ల్లెడ‌లో లేదా à°µ‌స్త్రంపై వేసి ఆర‌నివ్వాలి&period; వెడ‌ల్పాటి పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేసి ఎండు మిర‌à°ª‌కాయ‌లు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°§‌నియాలు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి&period; అదే పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేసి గోంగూర ఆకులు&comma; à°ª‌సుపు వేసి క‌లిపి à°®‌గ్గ‌బెట్టాలి&period; ఆకు పూర్తిగా మొత్త‌à°¬‌డ్డాక ఇంత‌కు ముందు చేసి పెట్టుకున్న à°®‌సాలా పొడి&comma; à°¤‌గినంత ఉప్పు వేసి బాగా క‌లియ‌బెట్టి మూత పెట్టాలి&period; వేరే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడి చేసి ఇంగువ వేసి క‌రిగిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; గోంగూర ముద్ద వేసి క‌లిపి దింపేయాలి&period; ఇందులో నూనె కాస్త ఎక్కువ‌గా ఉంటేనే బాగుంటుంది&period; దీన్ని అన్నంతో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts