Gutti Vankaya Vepudu : ఆంధ్రా స్టైల్‌లో గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gutti Vankaya Vepudu &colon; వంకాయ‌à°²‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము వంకాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లె వీటిని కూడా à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period; వంకాయ‌ల్లోచాలా à°°‌కాలు ఉంటాయి&period; వాటిలో గుత్తి వంకాయ కూడా ఒక‌టి&period; గుత్తి వంకాయ‌à°²‌తో à°®‌నం ఎక్కువ‌గా à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; అయితే గుత్తి వంకాయ‌à°²‌తో à°®‌సాలా కూర‌లే కాకుండా à°®‌నం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గుత్తి వంకాయ‌à°²‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఆంధ్రా స్టైల్ లో గుత్తి వంకాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; &comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36071" aria-describedby&equals;"caption-attachment-36071" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36071 size-full" title&equals;"Gutti Vankaya Vepudu &colon; ఆంధ్రా స్టైల్‌లో గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;gutti-vankaya-vepudu&period;jpg" alt&equals;"Gutti Vankaya Vepudu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36071" class&equals;"wp-caption-text">Gutti Vankaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో వంకాయ‌à°² తొడిమెల‌ను క‌ట్ చేసి నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో నూనె&comma;కొత్తిమీర‌ à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పేస్ట్ ను వంకాయ‌ల్లో స్ట‌ఫ్ చేసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వంకాయ‌à°²‌ను వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిగిలిన à°®‌సాలా పేస్ట్ లో కొద్దిగా పేస్ట్ వేసి క‌ళాయిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఈవంకాయ‌à°²‌ను నెమ్మ‌దిగా క‌à°¦‌పాలి&period; దీనిని నీరంతా ఇగిరి పోయి కూర à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చేసిన గుత్తి వంకాయ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts