Ravva Appam : కేవ‌లం పావుగంట‌లో రెడీ అయ్యే ర‌వ్వ అప్పం.. త‌యారీ ఇలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravva Appam &colon; à°®‌నం ఉద‌యం వివిధ à°°‌కాల అల్పాహారాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; కానీ ఒక్కోసారి వీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°¸‌à°®‌యం ఉండ‌దు&period; అలాంట‌ప్పుడు à°°‌వ్వ‌తో కేవ‌లం 15 నిమిషాల్లో ఇన్ స్టాంట్ గా అల్పాహారాన్ని చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°°‌వ్వ‌తో రుచిగా అలాగే త్వ‌à°°‌గా అయ్యేలా అల్పాహారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ అప్పం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17955" aria-describedby&equals;"caption-attachment-17955" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17955 size-full" title&equals;"Ravva Appam &colon; కేవ‌లం పావుగంట‌లో రెడీ అయ్యే à°°‌వ్వ అప్పం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;ravva-appam&period;jpg" alt&equals;"here it is how to make Ravva Appam " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17955" class&equals;"wp-caption-text">Ravva Appam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ అప్పం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో అటుకులు&comma; బొంబాయి à°°‌వ్వ‌&comma; పెరుగు&comma; ఉప్పు&comma; ఒక క‌ప్పు నీళ్లను తీసుకోవాలి&period; వీటన్నింటిని క‌లిపి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని à°¤‌గినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా దోశ పిండిలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక ఒక గంటె పిండిని పెనం మీద వేయాలి&period; ఇలా వేసిన పిండిని రుద్ద‌కుండా అలాగే ఉంచాలి&period; ఇలా వేసిన అప్పాన్ని బుడ‌గ‌లు à°µ‌చ్చే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి అర నిమిషం పాటు కాల్చుకోవాలి&period; ఇలా కాల్చుకున్న అప్పాన్ని ఇంకో వైపున‌కు వేయ‌కుండా ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మెత్త‌గా&comma; రుచిగా ఉండే à°°‌వ్వ అప్పం à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఉద‌యం అల్పాహారాన్ని చేసుకునే à°¸‌à°®‌యం లేన‌ప్పుడు ఇలా à°°‌వ్వ అప్పాన్ని కేవ‌లం 15 నిమిషాల్లోనే చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts