Home Made Bread : ఓవెన్ లేక‌పోయినా స‌రే బ్రెడ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Home Made Bread &colon; à°®‌నం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; బ్రెడ్ తో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను&comma; తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా&comma; క్రిస్సీగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; సాధార‌ణంగా à°®‌నం బ్రెడ్ ను షాపుల నుండి&comma; సూప‌ర్ మార్కెట్ à°² నుండి&comma; బేక‌రీల నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము&period; అయితే à°¬‌à°¯‌ట కొనే à°ª‌ని లేకుండా బ్రెడ్ ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్ లేక‌పోయినా కూడా బ్రెడ్ ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్రెడ్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్ తో à°ª‌ని లేకుండా ఇంట్లోనే బ్రెడ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి పాలు &&num;8211&semi; 80 ఎమ్ ఎల్&comma; పంచ‌దార &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; డ్రై ఈస్ట్ &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; మైదాపిండి &&num;8211&semi; పావు కిలో&comma; మిల్క్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38724" aria-describedby&equals;"caption-attachment-38724" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38724 size-full" title&equals;"Home Made Bread &colon; ఓవెన్ లేక‌పోయినా à°¸‌రే బ్రెడ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;home-made-bread&period;jpg" alt&equals;"Home Made Bread recipe in telugu how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38724" class&equals;"wp-caption-text">Home Made Bread<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పాలు&comma; పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత ఈస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ఇందులోనే మైదాపిండి&comma; పాల‌పొడి&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేసుకుంటూ చేతులకు అంటుకోకుండా క‌లుపుకోవాలి&period; దీనిని ఇలా 4 నుండి 5 నిమిషాల పాటు క‌లిపిన à°¤‌రువాత మూత పెట్టి గంట‌న్న‌à°° పాటు అలాగే ఉంచాలి&period; ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముందుగా చేత్తో వెడ‌ల్పుగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత రోల్ చేసి పొడ‌వుగా ఉండే బేకింగ్ ట్రేలో ఉంచాలి&period; పిండి ట్రే అంతా à°µ‌చ్చేలా చ‌క్క‌గా à°¸‌ర్దుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌రో గంట పాటు అలాగే ఉంచాలి&period; ఇప్పుడు దీనిపై కాచి చ‌ల్లార్చిన పాల‌ను బ్ర‌ష్ తో రాసుకోవాలి&period; ఇప్పుడు పెద్ద‌గా ఉండే గిన్నెలో ఒక క‌ప్పు ఉప్పు లేదా ఇసుక‌ను వేసుకోవాలి&period; అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత బ్రెడ్ ట్రేను అందులో ఉంచి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 30 నుండి 35 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు ట్రేను à°¬‌à°¯‌ట‌కు తీసి కొద్దిగాచ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత అంచుల‌ను ట్రే నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇది పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత à°®‌à°¨‌కు కావ‌ల్సిన à°ª‌రిమాణంలో ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ à°¤‌యార‌వుతుంది&period; à°¬‌à°¯‌ట కొనే à°ª‌నిలేకుండా ఇలా ఇంట్లోనే సుల‌భంగా బ్రెడ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts