Bread Paneer Garelu : బ్రెడ్‌, ప‌నీర్‌తో గారెల‌ను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bread Paneer Garelu &colon; సాయంత్రం à°¸‌à°®‌యంలో చాలా మంది à°¬‌à°¯‌ట à°²‌భించే చిరుతిండ్ల‌ను తినేందుకు ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; అయితే à°¬‌à°¯‌టి తిండి ఎంత హానిక‌à°°‌మో అంద‌రికీ తెలిసిందే&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యం పాడ‌వుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఫుడ్ పాయిజ‌నింగ్ కూడా జ‌à°°‌గ‌à°µ‌చ్చు&period; క‌నుక ఇంట్లోనే ఏ ఫుడ్‌ను అయినా à°¤‌యారు చేసి తినాలి&period; ఇక సాయంత్రం చేసుకునే స్నాక్స్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; బ్రెడ్ పనీర్ గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయడం కూడా సుల‌à°­‌మే&period; బ్రెడ్ à°ª‌నీర్ గారెల‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ à°ª‌నీర్ గారెల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ స్లైసులు &&num;8211&semi; 6&comma; పెరుగు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌నీర్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉడికించిన బంగాళాదుంప ముద్ద &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉల్లిపాయ à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; కొత్తిమీర క‌ట్ట&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; వేయించేందుకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47737" aria-describedby&equals;"caption-attachment-47737" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47737 size-full" title&equals;"Bread Paneer Garelu &colon; బ్రెడ్‌&comma; à°ª‌నీర్‌తో గారెల‌ను ఇలా చేస్తే&period;&period; లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;bread-paneer-garelu&period;jpg" alt&equals;"How to make Bread Paneer Garelu in telugu recipe is here" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47737" class&equals;"wp-caption-text">Bread Paneer Garelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ à°ª‌నీర్ గారెల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బ్రెడ్ స్లైస్‌à°²‌ని ముక్క‌ల్లా కోసి ఆ à°¤‌రువాత మిక్సీలో వేసి పొడి చేయాలి&period; ఇప్పుడు వెడ‌ల్పాటి గిన్నెను తీసుకుని అందులో నూనె à°¤‌ప్ప ఒక్కో à°ª‌దార్థాన్ని బ్రెడ్ పొడితో à°¸‌హా వేసుకోవాలి&period; à°¤‌రువాత కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి&period; ఈ పిండిని గారెల్లా వేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్ర‌గా వేయించుకుని తీసుకుంటే à°¸‌à°°à°¿&period; ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ à°ª‌నీర్ గారెలు రెడీ అవుతాయి&period; వీటిని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా ఏదైనా చ‌ట్నీతో కానీ&comma; ట‌మాటా సాస్‌తో కానీ తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts