Hyderabad Stye Puri Curry : హైద‌రాబాద్ స్టైల్‌లో పూరీ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyderabad Stye Puri Curry &colon; à°®‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో పూరీలు కూడా ఒక‌టి&period; పూరీలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; ఈ పూరీల‌ను తిన‌డానికి చట్నీ&comma; సాంబార్ తో పాటు à°®‌నం పూరీ కర్రీని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పూరీ క‌ర్రీతో తింటే పూరీలు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; ఈ పూరీ కర్రీని ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే పూరీ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; హైద‌రాబాద్ స్టైల్ లో చేసే ఈ పూరీ క‌ర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాద్ స్టైల్ పూరీ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరీ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కారం ఉన్న à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; నీళ్లు &&num;8211&semi; 500 ఎమ్ ఎల్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప &&num;8211&semi; పెద్ద నిమ్మ‌కాయంత ఉన్న‌ది&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46448" aria-describedby&equals;"caption-attachment-46448" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46448 size-full" title&equals;"Hyderabad Stye Puri Curry &colon; హైద‌రాబాద్ స్టైల్‌లో పూరీ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;hyderabad-style-puri-curry&period;jpg" alt&equals;"Hyderabad Stye Puri Curry recipe make in this way for taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46448" class&equals;"wp-caption-text">Hyderabad Stye Puri Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరీ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి&period; ఉల్లిపాయ‌లు ఉడికిన à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని పూరీల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts