Hyderabad Style Chicken Curry : చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా రావాలంటే.. ఇలా చేయండి.. రైస్ లోకి అదిరిపోతోంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyderabad Style Chicken Curry &colon; మాంసాహార ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చాలా మంది చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు&period; చికెన్ తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; చికెన్ తో à°®‌నం ఎక్కువ‌గా చికెన్ క‌ర్రీని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ చికెన్ క‌ర్రీని వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; రుచిగా&comma; సుల‌భంగా ఈ చికెన్ క‌ర్రీని హైద‌రాబాదీ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద‌రాబాద్ స్టైల్ చికెన్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గరం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28071" aria-describedby&equals;"caption-attachment-28071" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28071 size-full" title&equals;"Hyderabad Style Chicken Curry &colon; చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా రావాలంటే&period;&period; ఇలా చేయండి&period;&period; రైస్ లోకి అదిరిపోతోంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;hyderabad-style-chicken-curry&period;jpg" alt&equals;"Hyderabad Style Chicken Curry recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28071" class&equals;"wp-caption-text">Hyderabad Style Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 2 ఇంచుల ముక్క‌&comma; సార à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద‌రాబాదీ స్టైల్ చికెన్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఎండుమిర్చి&comma; à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో చికెన్ ను వేసి వేయించాలి&period; చికెన్ à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత అల్లంవెల్లుల్లి పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; క‌సూరి మెంతి&comma; మిరియాల పొడి&comma; చికెన్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ముందుగా వేయించిన ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాదీ స్టైల్ చికెన్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రోటీ&comma; పులావ్ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఈ చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts