Hyderabad Style Egg Kurma : హైద‌రాబాద్ స్టైల్‌లో ఎగ్ కుర్మాను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyderabad Style Egg Kurma &colon; హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా&period;&period; కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ఈ ఎగ్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు&comma; వెరైటీగా ఏదైనా à°¤‌యారు చేసి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ఎగ్ కుర్మాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దేనితో తినడానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ ఎగ్ కుర్మాను హైద‌రాబాద్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46218" aria-describedby&equals;"caption-attachment-46218" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46218 size-full" title&equals;"Hyderabad Style Egg Kurma &colon; హైద‌రాబాద్ స్టైల్‌లో ఎగ్ కుర్మాను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;hyderabad-style-egg-kurma&period;jpg" alt&equals;"Hyderabad Style Egg Kurma recipe very tasty if you make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46218" class&equals;"wp-caption-text">Hyderabad Style Egg Kurma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; నువ్వులు&comma; గ‌à°¸‌గ‌సాలు వేసి దోర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించి వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి 5నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టి వేసుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌రకు బాగా ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రోటీ&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; కోడిగుడ్ల‌తో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts