Idli Karam Podi : ఇడ్లీల‌లోకి కారం పొడి.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli Karam Podi &colon; à°®‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ ఇడ్లీల‌ను à°®‌నం చ‌ట్నీ&comma; సాంబార్ à°²‌తో క‌లిపి తింటాం&period; ఇవే కాకుండా వీటిని చాలా మంది కారం పొడితో కూడా తింటూ ఉంటారు&period; ఈ కారం పొడితో తిన‌డం à°µ‌ల్ల కూడా ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి&period; ఈ కారం పొడిని à°®‌నం చాలా సులువుగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇడ్లీల‌ను తిన‌డానికి వాడే ఈ కారం పొడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 10 నుండి 15&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; 10 గ్రాములు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14829" aria-describedby&equals;"caption-attachment-14829" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14829 size-full" title&equals;"Idli Karam Podi &colon; ఇడ్లీల‌లోకి కారం పొడి&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;idli-karam-podi&period;jpg" alt&equals;"Idli Karam Podi make in this way very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14829" class&equals;"wp-caption-text">Idli Karam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ కారం పొడి తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు à°ª‌క్క‌à°¨‌ ఉంచాలి&period; అదే క‌ళాయిలో à°¶‌à°¨‌గ à°ª‌ప్పు&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి క‌రివేపాకు క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత చింత‌పండును వేసి à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచి జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ముందుగా వేయించిన ఎండుమిర‌à°ª‌కాయ‌à°²‌ను&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; à°¤‌గినంత ఉప్పును వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ కారం పొడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా ఉండేలా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల ఒక నెల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; ఈ కారాన్ని ఇడ్లీ&comma; దోశ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts