Idli Sambar : ఇడ్లీల్లోకి సాంబార్‌ను ఇలా చేయండి.. ఒక్క ఇడ్లీని ఎక్కువే తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli Sambar &colon; à°®‌నం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఇడ్లీల‌ను చ‌ట్నీతో పాటు సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇడ్లీ సాంబార్ తో క‌లిపి తీసుకోవ‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; ఇడ్లీలను తీసుకోవ‌డానికి చేసే సాంబార్ ను కూడా కొద్దిగా వెరైటీగా à°¤‌యారు చేస్తారు&period; ఈ సాంబార్ ను చిక్క‌గా ఉండేలా à°¤‌యారు చేస్తారు&period; దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా à°¤‌యారు చేస్తారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే ఇడ్లీ సాంబార్ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన సాంబార్ ను ఇడ్లీల‌తో తింటే à°®‌రింత రుచిగా ఉంటుంది&period; చాలా సుల‌భంగా à°®‌రింత రుచిగా ఇడ్లీ సాంబార్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ సాంబార్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 3&comma; ఇంగువ &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌- 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2రెమ్మ‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 2 గ్లాసులు&comma; సాంబార్ పొడి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45105" aria-describedby&equals;"caption-attachment-45105" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45105 size-full" title&equals;"Idli Sambar &colon; ఇడ్లీల్లోకి సాంబార్‌ను ఇలా చేయండి&period;&period; ఒక్క ఇడ్లీని ఎక్కువే తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;idli-sambar&period;jpg" alt&equals;"Idli Sambar recipe you will eat one more piece excessively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45105" class&equals;"wp-caption-text">Idli Sambar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ సాంబార్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కందిప‌ప్పులో à°ª‌సుపు వేసి మెత్త‌గా ఉడికించాలి&period; à°¤‌రువాత à°ª‌ప్పును మెత్త‌గా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉడికించిన à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసిక‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవ‌చ్చు&period; à°¤‌రువాత సాంబార్ పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; సాంబార్ à°®‌రిగిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇడ్లీ సాంబార్ à°¤‌యార‌వుతుంది&period; ఇడ్లీల‌ల్లో ఈ సాంబార్ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ సాంబార్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts